మాట నిలబెట్టుకున్న పవన్..
ABN, Publish Date - Dec 24 , 2025 | 12:35 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను కలిశారు.
ఏపీ డిప్యూటీ సీఎం మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. నీ బిడ్డగా నీ ఇంటికి వచ్చానమ్మా.. అంటూ కాళ్లకు నమస్కరించి కొత్త బట్టలు ఇవ్వడంతోపాటు రూ.50 వేల నగదు అందజేశారు.
ఈ వీడియోలు చూడండి:
రుషికొండ ప్యాలెస్ పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
కుటుంబంతో కలిసి మంత్రి జూపల్లి జల విహారం
Updated at - Dec 24 , 2025 | 12:43 PM