• Home » Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Son Injured: సింగపూర్‌ స్కూల్లో అగ్నిప్రమాదం

Pawan Kalyan Son Injured: సింగపూర్‌ స్కూల్లో అగ్నిప్రమాదం

సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలయ్యాయి. మంటలు, పొగ కారణంగా అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

Pawan Kalyan: కుమారుడు హెల్త్‌పై పవన్ ఫస్ట్ రియాక్షన్..

Pawan Kalyan: కుమారుడు హెల్త్‌పై పవన్ ఫస్ట్ రియాక్షన్..

Pawan Kalyan: సింగపూర్ స్కూల్‌లో అగ్నిప్రమాదం కారణంగా గాయాలైన మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. ఈ ఘటన ఇంత తీవ్రంగా ఉంటుందని అనుకోలేదన్నారు. తాను అరకు పర్యటనలో ఉండగా.. తనకు ఈ విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

Mark Shankar Health Update: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. పూర్తి వివరాలు చెప్పిన మంత్రి..

Mark Shankar Health Update: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. పూర్తి వివరాలు చెప్పిన మంత్రి..

సింగపూర్‌లోని రివర్ వ్యాలీలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే శంకర్ చదువుతున్న స్కూల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 15 నుంచి 19 మంది విద్యార్థులకు గాయాలు అవ్వగా.. ఓ బాలుడు మృతిచెందాడు.

Pawan Kalyan : కొడుకు ఆపదలో ఉన్నా.. మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan : కొడుకు ఆపదలో ఉన్నా.. మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. కొడుకు మార్క్ శంకర్‌ పవనోవిచ్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడినా.. ప్రజలే ముఖ్యమనుకుని ముందుకు కదిలాడు.

MLC Nagababu: పల్లె పండుగ రోడ్లకు ప్రారంభోత్సవాలు

MLC Nagababu: పల్లె పండుగ రోడ్లకు ప్రారంభోత్సవాలు

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.3.70 కోట్లతో 21 రహదారులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, టీడీపీ కార్యకర్తలు ‘జై టీడీపీ’ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు పై దాడి జరిగింది,

డిప్యూటీ సీఎం ఆదేశాలతో నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం

డిప్యూటీ సీఎం ఆదేశాలతో నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం

పిఠాపురం, ఏప్రిల్‌ 4(ఆం ధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాలుగా పిఠాపురంలోని రథాలపేటలో ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలులేవని అక్కడ ప్రజలు ఆ ప్రాంతంలో పర్యటించిన డిప్యూ టీ సీఎం పవన్‌కల్యాణ్‌ దృష్టికి తీసుకురావడంతో సమస్యకు పరిష్కారం లభించింది. పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో ఆ ప్రాంతంలో ని వాసం

కరాటే మాస్టర్,  పవన్ కల్యాణ్ గురువు మృతి

కరాటే మాస్టర్, పవన్ కల్యాణ్ గురువు మృతి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు , ప్రముఖ నటుడు మృతి చెందారు.

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

పిఠాపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ శివారులో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జయకేతనం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదివా

Pawan Farm Pond Inauguration: ఆ విజయానికి కారణం చంద్రబాబే

Pawan Farm Pond Inauguration: ఆ విజయానికి కారణం చంద్రబాబే

Pawan Farm Pond Inauguration: మే నెలలోపూ లక్షా 55 వేల నీటి కుంటలు పూర్తి అవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వర్షాల సమయంలో లక్షా 55 వేల నీటి కుంటలు నిండితే ఒక టీఎంసీ నీల్లు వస్తాయన్నారు. అభివృద్ధి కొందరికే పరిమితం కాదని.. అందరికీ కావాలన్నారు.

Jana Sena: బలమైన పార్టీగా నిర్మిస్తాం

Jana Sena: బలమైన పార్టీగా నిర్మిస్తాం

జనసేనను రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి