• Home » Parliament

Parliament

జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీని విజయవంతం చేయండి: సోనమ్ వాంగ్‌చుక్

జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీని విజయవంతం చేయండి: సోనమ్ వాంగ్‌చుక్

రేపు జంతర్‌మంతర్ నుంచి పార్లమెంటు వరకూ తలపెట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఒక సందేశాన్ని విడుదల చేశారు.

ఢిల్లీ: పార్లమెంట్ అఖిలపక్ష భేటీలో హైడ్రామా.. వాకౌట్ చేసిన విపక్షాలు..

ఢిల్లీ: పార్లమెంట్ అఖిలపక్ష భేటీలో హైడ్రామా.. వాకౌట్ చేసిన విపక్షాలు..

సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇవాళ (ఆదివారం) కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైడ్రామా చోటుచేసుకుంది.

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్‌.. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టకూడదని నిర్ణయం..

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్‌.. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టకూడదని నిర్ణయం..

దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ వివాదాస్పద బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకూడదని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.

పార్లమెంటు సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ ప్రయత్నాలు

పార్లమెంటు సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ ప్రయత్నాలు

జులై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లుల ఆమోదం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: ఎంపీలకు లోక్‌సభ సచివాలయం కీలక మార్గదర్శకాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: ఎంపీలకు లోక్‌సభ సచివాలయం కీలక మార్గదర్శకాలు

ఈ నెల 20 నుంచి ఆగస్టు 17 వరకు జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో, ఎంపీల వ్యక్తిగత గోప్యత, భద్రతను సంరక్షించేందుకు లోక్‌సభ సచివాలయం అత్యంత కీలకమైన అధికారిక బులిటెన్‌ను విడుదల చేసింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. జులై 19న ఆల్-పార్టీ మీటింగ్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. జులై 19న ఆల్-పార్టీ మీటింగ్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు, అనగా జులై 19న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ భేటీలో ప్రభుత్వం తన ఎజెండాను వివరించనుండగా, ప్రతిపక్షాలు తాము సభలో లేవనెత్తే కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.

మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసు: నివేదిక లోక్‌సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం

మాజీ జడ్జి యశ్వంత్ వర్మ కేసు: నివేదిక లోక్‌సభలో ప్రవేశ పెట్టాలని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు.

ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక..

ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక..

ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. పార్లమెంట్ ప్రశ్నల సమాధానాలపై ఆంక్షలు విధించింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు.. జులై 20 నుంచి మొదలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు.. జులై 20 నుంచి మొదలు..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు.

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ కోసం ఎన్‌డీయే ప్రయత్నాలు!

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ కోసం ఎన్‌డీయే ప్రయత్నాలు!

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ దక్కించుకునేందుకు ఎన్డీయే కూటమి ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి