• Home » Pakistan

Pakistan

బయటపడిన పాక్ వక్రబుద్ధి.. మోదీ ఫొటోను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు..

బయటపడిన పాక్ వక్రబుద్ధి.. మోదీ ఫొటోను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు..

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా సభ్య దేశాల అధినేతలు దిగిన ఫొటోను పాక్ క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వివాదం చెలరేగింది.

వేదికపైనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వెంబడించిన పాక్ ప్రధాని

వేదికపైనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వెంబడించిన పాక్ ప్రధాని

ఎస్‌సీఓ వేదికపై ఫొటోగ్రాఫ్ అనంతరం వెళ్లిపోతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పాక్ ప్రధాని పిలిచారు. అనంతరం ఆయనతో సంభాషించారు.

ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు: ప్రధాని మోదీ

ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదు: ప్రధాని మోదీ

ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్థాన్‌కు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో భారత్ గట్టి హెచ్చరికలు చేస్తోంది. తాజాగా కిర్గిస్థాన్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా ప్రధాని మోదీ.. పాక్‌కు మరోసారి గట్టి సందేశం పంపారు.

పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత!!

పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత!!

మదరసా విస్తరణ కోసం 100 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చేసిన ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

సింధు జలాల ఒప్పందంపై హేగ్ కోర్టు తీర్పు.. తిరస్కరించిన భారత్..

సింధు జలాల ఒప్పందంపై హేగ్ కోర్టు తీర్పు.. తిరస్కరించిన భారత్..

భారత్-పాకిస్థాన్ మధ్య కీలకమైన 'ఇండస్ వాటర్స్ ట్రీటీ' (సింధు జలాల ఒప్పందం)పై హేగ్‌లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తాజా తీర్పును భారత్ తిరస్కరించింది. భారత సార్వభౌమ నిర్ణయాలపై ఆ కోర్టుకు ఎలాంటి అధికారమూ లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఎందుకీ డ్రామాలు?.. పాక్ ప్లేయర్‌పై స్టువర్ట్ బ్రాడ్ ఫైర్

ఎందుకీ డ్రామాలు?.. పాక్ ప్లేయర్‌పై స్టువర్ట్ బ్రాడ్ ఫైర్

పాకిస్థాన్ ప్రధాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయంతో వార్మప్ చేయడం అవసరమా? అంటూ మండిపడ్డాడు. ఎందుకీ డ్రామాలని, ఇమామ్ ప్రవర్తన తనకు ఏ మాత్రం నచ్చలేదని ఎద్దేవా చేశాడు.

పాకిస్థాన్ క్రికెట్‌తో నా సంబంధం ముగిసింది.. మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన!

పాకిస్థాన్ క్రికెట్‌తో నా సంబంధం ముగిసింది.. మాజీ క్రికెటర్ సంచలన ప్రకటన!

పాకిస్థాన్ జట్టు తరఫునే ఆడే ప్రసక్తే లేదంటూ ఆ దేశ మాజీ క్రికెటర్, సీనియర్ పేసర్ మహ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే అతడు బ్రిటీష్ పౌరసత్వం పొందిన సంగతి తెలిసిందే.

ఇమ్రాన్ ఖాన్ జైలు అంశంపై మాట్లాడొద్దు.. పాక్ క్రికెటర్లకు పీసీబీ కీలక సూచన

ఇమ్రాన్ ఖాన్ జైలు అంశంపై మాట్లాడొద్దు.. పాక్ క్రికెటర్లకు పీసీబీ కీలక సూచన

మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష విషయంపై పాక్ క్రికెటర్లు స్పందించ వద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సూచించింది. అలానే ఇమ్రాన్ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది.

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. పాక్ బౌలర్ అరుదైన ఫీట్

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. పాక్ బౌలర్ అరుదైన ఫీట్

పాకిస్థాన్ ఫాస్ట్‌ బౌల‌ర్ మ‌హ్మద్ అబ్బాస్ ఇంగ్లండ్‌ గడ్డపై అరుదైన ఘనతను సాధించాడు. లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో అబ్బాస్ ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఆస్ట్రియా రాజకుటుంబానికి చెందిన యువతిని బిలావల్ భుట్టో పెళ్లి చేసుకోబోతున్నారా..

ఆస్ట్రియా రాజకుటుంబానికి చెందిన యువతిని బిలావల్ భుట్టో పెళ్లి చేసుకోబోతున్నారా..

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్, పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ పెళ్లిపై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ వార్తలపై పీపీపీ స్పందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి