Home » Odisha
బావిలో పడ్డ ఏనుగును ఒడిశాలోని అటవీ శాఖ అధికారులు ఆర్కిమెడిస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కాపాడిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందుకు సంబందించిన వీడియో జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒడిశా రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా సదర్ బ్లాక్‌లోని బనజోడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఏనుగు అటవీ ప్రాంతం నుంచి బుధవారం రాత్రి ఈ గ్రామంలోకి వచ్చింది. అయితే ..
ఒడిశాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి కేసును పోలీసులు తాజాగా ఛేదించారు. ఆమెపై హత్యాచారం జరిగినట్టు గుర్తించారు. యువతి బాయ్‌ఫ్రెండ్‌తో పాటు మరో యువకుడిని తాజాగా అరెస్టు చేశారు.
30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఇంట్లో కోట్ల రూపాయల సొమ్ము బయటపడింది. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేయగా రూ. 4 కోట్ల నగదు దొరికింది.
పెళ్లైన కొన్ని గంటల్లోనే కొత్త జంటకు ఊహించని షాక్ తగిలింది. పెళ్లి కూతురు మాజీ ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. తుపాకితో బెదిరించి పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు..
ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. పోలీసుల బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
వచ్చేనెల 16నుంచి తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు సరికొత్తగా(ఎరుపురంగు) పట్టాలెక్కనున్నాయి. తమిళనాడు పెరంబదూర్‌లో తయారైన ఓ రైలు సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి రేణిగుంట మీదుగా నూతన కాంతులతో కళకళలాడుతున్న గ్రీన్ ఇంజన్, ఎరుపురంగులో ఉన్న 20 బోగీలతో దూసుకెళ్లింది.
హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి రవాణా విక్రయానికి పాల్పడుతున్న నెట్‌వర్క్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన డీఎస్పీ రష్మీ రంజన్ దాస్ గత కొన్ని నెలల నుంచి జుట్టుకు ఎర్ర రంగు వేసుకుంటున్నారు. ఇదే ఆయన కొంపముంచింది. రష్మీ రంజన్ దాస్ ప్రవర్తనపై ఇన్‌స్పెక్టర్ జనరల్ (సెంట్రల్ రేంజ్) సీరియస్ అయ్యారు. చర్యలకు ఆదేశించారు..
ఒడిశాలో ఓ విమానం కుప్పకూలింది. ఈ సమచారం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.