Home » NRI
కాలిఫోర్నియా బే ఏరియా నగరమైన నెవార్క్‌లో "వీక్షణం - సాహితీ గవాక్షం" 14వ వార్షికోత్సవ వేదిక సాక్షిగా సాహిత్య పరిమళాలతో నిండిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆగస్టు 19వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఘనంగా జరిగింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో వరుసగా ఆయా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన ఆల్బర్ట్ సి మిల్లర్ పార్క్ వేదికగా నిర్వహించిన మొట్టమొదటి తానా మిడ్-అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌కు అపూర్వ స్పందన వచ్చింది.
అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా మేరీల్యాండ్‌లో అవసరమైన విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, విద్యా సామగ్రిని అందించే బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చేసే సేవా కార్యక్రమాలు తెలుగు కమ్యూనిటీతో పరిమితం కాకుండా తాము నివసిస్తున్న అమెరికా ప్రజలకు కూడా ఉపయోగపడేలా సేవలను అందిస్తూ వస్తోంది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జార్జియాలోని ఆల్ఫారెట్టాలోని డిసానా మిడిల్ స్కూల్‌లో మట్టి వినాయక విగ్రహాల తయారీ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం నిర్వహించిన సమ్మర్ చెస్ టోర్నమెంట్‌కు భారీ స్పందన వచ్చింది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘దేశీ డాన్స్ వర్కవుట్’ జుంబా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమెరికా రాజధాని వేదికగా తెలుగురాష్ట్రాలకు సంబంధించిన ప్రవాస భారతీయుల ఆధ్యర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్ఆర్ఐ మాగులూరి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒహాయో వ్యాలీ బృందం 'గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ' స్ఫూర్తితో నిర్వహించిన బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం విజయవంతమైంది. అరోరా సిటీ కోఆర్డినేటర్ రామారావు పంగులూరి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీజినల్ రిప్రజెంటేటివ్ ప్రదీప్ చందనం పాల్గొని బ్యాక్‌ప్యాక్‌లను పంపిణీ చేశారు.
అమెరికాలోని బోస్టన్ స్టేట్ హౌస్‌లో తెలుగు వ్యక్తి కృష్ణ ప్రసాద్ సోంపల్లికి అరుదైన గౌరవం లభించింది. కమ్యూనిటీ సేవల్లో ఆయన అందించిన విశేష సేవలను గుర్తించిన మసాచుసెట్స్ స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆయనను ప్రశంసించింది.