Home » NRI Latest News
అమెరికాలోని బోస్టన్ స్టేట్ హౌస్‌లో తెలుగు వ్యక్తి కృష్ణ ప్రసాద్ సోంపల్లికి అరుదైన గౌరవం లభించింది. కమ్యూనిటీ సేవల్లో ఆయన అందించిన విశేష సేవలను గుర్తించిన మసాచుసెట్స్ స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆయనను ప్రశంసించింది.
TANA (తానా) ఏభై సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అమెరికాలోని మినోటా రాష్ట్రం మిన్నియాపోలిస్ బెతూన్ ఎలిమెంటరీ స్కూల్లో తానా నార్త్ సెంట్రల్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాక్ ప్యాక్స్ పంపిణీ చేశారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో భారత కాన్సుల్ జనరల్‌గా పనిచేసిన రమేశ్‌బాబు లక్ష్మణన్ వీడ్కోలు సమావేశాన్ని వైభవంగా నిర్వహించారు.
వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు రాష్ట్ర భాషా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తానా ప్రపంచసాహిత్యవేదిక ‘తెలుగే మన వెలుగు’ అనే అంశంపై ఆదివారం 95వ అంతర్జాల సమావేశం నిర్వహించింది.
కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్ జలప్రళయంలో గల్లంతైన తమ ఆత్మీయుల ఆచూకీ కోసం వారం రోజులుగా ఆశ నిరాశలతో ఎదురు చూస్తున్న కుటుంబాల ఆశలు సన్నగిల్లుతున్నాయి.
అమెరికాలో తానా మిడ్-అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది.
డల్లాస్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలకు అభిమానులు సిద్ధమవుతున్నారు.
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ‘5K రన్/వాక్’ కార్యక్రమం విశేష స్పందనతో విజయవంతమైంది.
అమెరికాలో ఉపాధి పొందుతున్న విదేశీయులకు షాకిచ్చే మరో ప్రతిపాదనను ట్రంప్ సర్కారు సిద్ధం చేసింది.
వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది.