• Home » NRI Latest News

NRI Latest News

పశ్చిమాసియా, తూర్పు ఆసియా దేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రాధాకృష్ణా బాధ్యతల స్వీకరణ

పశ్చిమాసియా, తూర్పు ఆసియా దేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా రాధాకృష్ణా బాధ్యతల స్వీకరణ

భారతదేశానికి ఆర్థిక పట్టుకొమ్మలుగా భావించే పశ్చిమాసియా, దూర ప్రాచ్య దేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రావి రాధాకృష్ణా గురువారం మంగళగిరిలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

తానా, తామా ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ వర్క్‌షాప్

తానా, తామా ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ వర్క్‌షాప్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జార్జియాలోని ఆల్ఫారెట్టాలోని డిసానా మిడిల్ స్కూల్‌లో మట్టి వినాయక విగ్రహాల తయారీ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించారు.

ఎల్లల ఆవల తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా

ఎల్లల ఆవల తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా

గల్ఫ్‌లో అసంఖ్యాకంగా ఉన్న అన్ని వర్గాల వారిని టీడీపీ ఎన్నారై కార్యవర్గం ఆకర్షించడంతో పాటు అభిమానులను ఉత్తేజపరిచి వారిని కార్యకర్తలుగా మార్చి, కార్యోన్ముఖులుగా చేసి పార్టీకి నూతన జవసత్వాలు చేకూర్చే దిశగా అడుగులు వేయాలి.

 ఘనంగా తానా మిడ్-అట్లాంటిక్ సమ్మర్ చెస్ టోర్నమెంట్-2026

ఘనంగా తానా మిడ్-అట్లాంటిక్ సమ్మర్ చెస్ టోర్నమెంట్-2026

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం నిర్వహించిన సమ్మర్ చెస్ టోర్నమెంట్‌కు భారీ స్పందన వచ్చింది.

అమెరికాలో ఘోర ప్రమాదం.. భారత సంతతి యువతి, యువకుడిపై దూసుకెళ్లిన రైలు

అమెరికాలో ఘోర ప్రమాదం.. భారత సంతతి యువతి, యువకుడిపై దూసుకెళ్లిన రైలు

భారత సంతతి యువతి, ఆమె స్నేహితుడి పైనుంచి రైలు దూసుకెళ్లడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదం అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని లోయర్ మాన్‌హటన్ సబ్‌వే స్టేషన్‌లో జరిగింది. మ‌ృతులను న్యూజెర్సీలోని డేటన్ నివాసి మలైకా చిత్రె (24), అదే రాష్ట్రం సేర్‌విల్లేకు చెందిన నవం కౌల్‌గా గుర్తించారు.

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాకలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాకలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం

గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తానా ఫౌండేషన్ ప్రధాన సమన్వయకర్తగా దుబ్బాక పట్టణంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించింది.

అమెరికాలో దేశీ డాన్స్ వర్కవుట్ విజయవంతం

అమెరికాలో దేశీ డాన్స్ వర్కవుట్ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘దేశీ డాన్స్ వర్కవుట్’ జుంబా కార్యక్రమాన్ని నిర్వహించారు.

అమెరికా రాజధాని వేదికగా.. ‘నిజం గెలిచింది’

అమెరికా రాజధాని వేదికగా.. ‘నిజం గెలిచింది’

అమెరికా రాజధాని వేదికగా తెలుగురాష్ట్రాలకు సంబంధించిన ప్రవాస భారతీయుల ఆధ్యర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్ఆర్ఐ మాగులూరి భానుప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన మూలాలు తెలుగునేలలోనే: గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన మూలాలు తెలుగునేలలోనే: గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శి

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిషోర్ బాబుకు గుంటూరులో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.

ఆస్ట్రేలియాలో టీడీపీ శ్రేణుల ‘నిజం గెలిచింది’ కార్యక్రమం

ఆస్ట్రేలియాలో టీడీపీ శ్రేణుల ‘నిజం గెలిచింది’ కార్యక్రమం

ఆస్ట్రేలియా టీడీపీ విభాగం ప్రెసిడెంట్ శశి ఆలపాటి ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమం జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి