Home » NRI Latest News
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 103వ జయంతి ఉత్సవాలు అలబామాలోని (యూఎస్‌ఏ) బర్మింగ్‌హామ్‌లో ఘనంగా జరిగాయి.
తానా ఆధ్వర్యంలో ‘రైతు కోసం’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాము సహకారంతో గుడివాడ నియోజకవర్గ రైతులకు స్ప్రేయర్లు, టార్పాలిన్లు పంపిణీ కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డ్ రంగంలో సోమవారం ఘనంగా జరిగింది.
నార్త్ కెరొలినాలోని షార్లెట్‌లో స్థానిక ఎన్నారైలు ఏపీ కర్నూల్ రేంజ్ డీఐజీ డా.ప్రవీణ్ కోయను ఘనంగా సన్మానించారు.
జనన ధ్రువీకరణ పత్రం లేక గల్ఫ్‌లో ఒక తెలుగు కుటుంబం నానా ఇక్కట్ల పాలై, ఎట్టకేలకు భారత్‌కు తిరుగుప్రయాణమైంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని వర్జీనియాలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
23 ఏళ్లకే మేయర్‌గా గెలిచిన అత్యంత పిన్న వయసు భారత సంతతి వ్యక్తిగా ఒక యువకుడు రికార్డు సృష్టించారు. ఆ తరువాత వారానికి ఆయన తల్లి కూడా మరో కౌన్సిల్‌కు మేయర్‌గా ఎన్నిక కావడంతో ఆ కుటుంబంలో సంబరం అంబరాన్నంటింది.
తెలుగు యువత ప్రతిభ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి వెలుగొందుతోంది. కృత్రిమ మేధస్సు ఆధారంగా రోడ్డు ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఇద్దరు తెలుగు యువకులు అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నారు.
ఖతర్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య నేతృత్వంలో మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గోన్నారు.
ఖతర్‌లో శుక్రవారం జరిగిన మహానాడుకు అల్ ఖోర్, రాస్ లాఫాన్, దుఖాన్, మెసాయిద్, అల్ వక్ర, దోహా తదితర సుదూర ప్రాంతాల నుంచి టీడీపీ యువ కార్యకర్తలు తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలుగు సమితి-నెబ్రాస్కా, తానా పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో మే 16న తెలుగు బడి వార్షికోత్సవం, గ్రాడ్యుయేషన్ వేడుకలు అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల నడుమ జరిగాయి.