Home » Nizamababad
కొండా సురేఖ ఎపిసోడ్ ఏఐసీసీ పరిధిలో ఉందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. క్రమశిక్షణ కమిటీ నివేదికను ఏఐసీసీకి పంపించడం జరిగిందన్నారు.
రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంది.
నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, విద్యా క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు.
నామినేటెడ్ పదవుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 70 నుంచి 80 శాతం పదవులు పాత కార్యకర్తలకే ఇస్తామని మాటిచ్చారు.
వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ శిశువు మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళితే..
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు సోమవారం పోటాపోటీ కార్యక్రమాలతో అంకాపూర్ గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
బహ్రెయిన్‌లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందారు.