• Home » NIMS

NIMS

Nims fire incident: నిమ్స్‌లో అగ్నిప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి...

Nims fire incident: నిమ్స్‌లో అగ్నిప్రమాదం.. వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి...

Nims fire incident: నిమ్స్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వారి విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

NIMS Hospital: నిమ్స్‌లో బాణసంచా.. ఆరోగ్యశ్రీ సిబ్బందిపై కేసు..

NIMS Hospital: నిమ్స్‌లో బాణసంచా.. ఆరోగ్యశ్రీ సిబ్బందిపై కేసు..

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ సిబ్బందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బాణసంచాను అక్రమంగా నిల్వచేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.

NIMS: నిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం..

NIMS: నిమ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం..

నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి.

AI in Govt Hospitals: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ

AI in Govt Hospitals: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాంకేతికతను ఎక్స్‌రే, ఈసీజీ విశ్లేషణకు ఉపయోగించడానికి కసరత్తు ప్రారంభించారు

Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్యం ఆందోళనకరం.. నిమ్స్‌లో చేరే అవకాశం

Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్యం ఆందోళనకరం.. నిమ్స్‌లో చేరే అవకాశం

లాలూ యాదవ్‌కు గత రెండ్రోజులుగా ఆరోగ్యం బాగోలేదు. బుధవారం ఉదయం పరిస్థితి మరింత దిగజారడం కుటుంబసభ్యులు, మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చాలాకాలంగా ఆయన వైద్యచికిత్సలు తీసుకుంటుండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు.

 NIMS Hospital Hyderabad: నిమ్స్‌లో తొలి రోబోటిక్‌ కిడ్నీ మార్పిడి

NIMS Hospital Hyderabad: నిమ్స్‌లో తొలి రోబోటిక్‌ కిడ్నీ మార్పిడి

హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు రోబోటిక్‌ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా 33 ఏళ్ల రోగికి కొత్త జీవితం ప్రసాదించారు. ఈ చికిత్సను ‘ఆరోగ్యశ్రీ పథకం’ కింద ఉచితంగా నిర్వహించడం విశేషం.

NIMS Research: పాతికేళ్లకే  కిడ్నీలు కుదేలు

NIMS Research: పాతికేళ్లకే కిడ్నీలు కుదేలు

రాష్ట్రంలో పట్టుమని పాతికేళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రక్తపోటు, మధుమేహం బారిన పడ్డవారు కిడ్నీలు దెబ్బతిని 50-60 ఏళ్ల వయసులో ఆస్పత్రులకు వెళ్లేవారు.

NIMS: వ్యక్తిగత కారణాలతోనే వైద్యులు వెళ్లిపోతున్నారు

NIMS: వ్యక్తిగత కారణాలతోనే వైద్యులు వెళ్లిపోతున్నారు

నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) నుంచి వ్యక్తిగత కారణాలతోనే వైద్యులు వెళ్లిపోతున్నారని ఆ సంస్థ డైరెక్టర్‌ డా.ఎన్‌.బీరప్ప తెలిపారు. ‘నిమ్స్‌కు వైద్యుల టాటా’ పేరిట గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు.

NIMS: నిమ్స్‌కు వైద్యుల టాటా

NIMS: నిమ్స్‌కు వైద్యుల టాటా

రాష్ట్రంలో పేదోడి వైద్యానికి పెద్ద భరోసాగా నిలిచే నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) ఆస్పత్రి నుంచి సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు వైదొలుగుతున్నారు.

NIMS: నిమ్స్‌లో వెన్నెముకకు అరుదైన శస్త్రచికిత్స

NIMS: నిమ్స్‌లో వెన్నెముకకు అరుదైన శస్త్రచికిత్స

రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చక్రాల కుర్చీకే పరిమితమైన వ్యక్తికి నిమ్స్‌ వైద్యులు అరుదైన ‘స్పైనల్‌ కార్డ్‌ స్టిమ్యులేషన్‌’ శస్త్రచికిత్స నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి