• Home » Nepali

Nepali

నేపాల్‌లో బేస్ క్యాంప్ మీద కుప్పకూలిన అవలాంచ్.. ఇద్దరి మృతి

నేపాల్‌లో బేస్ క్యాంప్ మీద కుప్పకూలిన అవలాంచ్.. ఇద్దరి మృతి

నేపాల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మనంగ్ జిల్లాలోని నార్ పూ సమీపంలో ఓ బేస్ క్యాంప్ మీద అవలాంచ్ కుప్పకూలడంతో ఇద్దరు పర్యాటకులు మృతి చెందారు.

300 మందికిపైగా భారతీయుల గల్లంతు

300 మందికిపైగా భారతీయుల గల్లంతు

నేపాల్‌ జల విలయంతో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వరదల్లో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో.. ఎక్కడెక్కడ ఎంత మంది చిక్కుకున్నారు, వరదల్లో గల్లంతైనవారు ఎంత మంది అన్న వివరాలపై పూర్తి స్పష్టత రావడం లేదు.

వరదల్లో కృష్ణా జిల్లా వాసి గల్లంతు

వరదల్లో కృష్ణా జిల్లా వాసి గల్లంతు

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరుకు చెందిన చొప్పరపు రమేశ్‌బాబు ఖతర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పని చేస్తున్నారు.

జగ్గీవాసుదేవ్‌ కంటతడి

జగ్గీవాసుదేవ్‌ కంటతడి

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరద వల్ల కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన ఈశా ఫౌండేషన్‌ బృందంలోని 80 మంది ఆచూకీ గల్లంతైందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ ప్రకటించారు.

నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది  తెలంగాణవాసులు

నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణవాసులు

నేపాల్‌ జల విలయం నేపథ్యంలో ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 23 మంది అక్కడ చిక్కుకుపోయినట్టు గుర్తించారు. అందులో స్థానికులతోపాటు రాష్ట్రానికి చెందిన ఎన్నారైలు కూడా ఉన్నారు.

నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసుల గుర్తింపు: మంత్రి పొంగులేటి

నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసుల గుర్తింపు: మంత్రి పొంగులేటి

నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు వెల్లడించారు.

పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్‌ ?

పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్‌ ?

హైదరాబాద్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన కౌకూర్‌ భారీ చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

నేపాల్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఆర్ఎస్పీ.. ప్రధానిగా బాలెన్ షా?

నేపాల్ ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఆర్ఎస్పీ.. ప్రధానిగా బాలెన్ షా?

నేపాల్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరనుందా? కొత్త ప్రధాని ఎన్నిక లాంఛనమేనా? ఆ దేశంలో నవశకం ఆరంభం కాబోతుందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల్లో ఆర్ఎస్పీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తుండటమే ఇందుకు కారణం. వివరాల్లోకెళితే...

వరదలకు నేపాల్‌ అతలాకుతలం

వరదలకు నేపాల్‌ అతలాకుతలం

నేపాల్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వరదల ధాటికి ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. 101 మంది గాయపడ్డారు. 56 మంది ఆచూకీ దొరకడంలేదని ఆదివారం అధికారులు తెలిపారు.

నేపాల్‌లో వరదలు..66 మంది మృతి

నేపాల్‌లో వరదలు..66 మంది మృతి

నేపాల్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడి కనీసం 66 మంది మృత్యువాత పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి