Home » NavyaFeatures
కళోంజి, లేదా కాలా జీరా ఆరోగ్యాన్ని అందించే ఒక ప్రత్యేకమైన దినుసుగా పేరు పొందింది. ప్రాచీన ఈజిప్టు సమాధుల్లో, చారిత్రక వైద్య ప్రతుల్లో స్థానం సంపాదించుకున్న ఈ చిన్న విత్తనం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!...
30 ఏళ్లు దాటిన మహిళల్లో ఎముకలు గుల్లబారే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఒక చిట్కా పాటించాలి. మహిళల్లో ఎముకలు 30 ఏళ్ల వయసుకు పతాక స్థాయి దృఢత్వానికి...
బహుళజాతి కంపెనీలో గ్లోబల్‌హెడ్‌గా ఉద్యోగం... ఏడు అంకెల జీతం, ఆకర్షణీయమైన జీవితం. వీటన్నిటినీ వదిలేసి అణగారిన వర్గాలకు సాయం చేయడంలో ఆత్మసంతృప్తిని వెతుక్కున్నారు బిందు వినోదన్....
‘బాలికపై అత్యాచారం’.. ‘మహిళకు లైంగిక వేధింపులు’ వంటి వార్తలను మనం ప్రతి రోజూ వార్తల్లో చూస్తూ ఉంటాం. మహిళలు తమను తాము రక్షించుకోగలిగితే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయి...
కొంతమందికి విపరీతంగా జుట్టు రాలడాన్ని చూస్తూ ఉంటాం. అందుకు పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళనలు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు...
సోషల్ మీడియాలో రీల్స్ చూసేవారందరికి ‘నిహారిక ఎం’ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అనేక మంది సెలబ్రిటీలతో చేసిన రీల్స్‌ను లక్షల మంది చూస్తూ ఉంటారు. ఇటీవల ఆమె సోషల్ మీడియా నుంచి....
లైబ్రరీ.. చాలా మందికి ఒక అందమైన జ్ఞాపకం.. పుస్తకాల వాసన.. గంభీరమైన నిశబ్దాలను చాలా మంది మరచిపోరు. ఒకప్పుడు వేసవి సెలవులలో లైబ్రరీకి వెళ్లటం పిల్లలకు ఒక దినచర్య. కానీ కాలంతో పాటుగా...
మహిళలు గోళ్లమీద ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంటారు. గోళ్లను పొడవుగా పెంచి వాటిని చక్కగా షేప్ చేసి నెయిల్ పాలిష్ వేసుకుని మురిసిపోతుంటారు. ఫ్యాషన్ ట్రెండ్స్‌ను అమితంగా ఇష్టపడే అమ్మాయిలు మాత్రం నెయిల్ ఆర్ట్స్‌తో...
మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే టూత్‌బ్ర్‌షతో దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం. సరైన రీతిలో బ్రష్ చేసుకోకుంటే దంత సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు....
ఈ వారమే విడుదల ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు...