• Home » Navya

Navya

కళలు జీవనశైలిలో అంతర్భాగాలు

కళలు జీవనశైలిలో అంతర్భాగాలు

కళలు శాశ్వతంగా సజీవంగా ఉండాలంటే, మరుగున పడిపోయే కళాఖండాలతో పాటు, కళాకారులకు గుర్తింపును చేకూర్చాలి. అంతకంటే ముఖ్యంగా కళల విలువ పట్ల అవగాహన పెంచాలి. ఇదే...

ప్యాంటీ లైనర్స్‌తో ప్రమాదం

ప్యాంటీ లైనర్స్‌తో ప్రమాదం

డాక్టర్‌! నాకు ప్రతి రోజూ ప్యాంటీ లైనర్స్‌ వాడుకునే అలవాటుంది. ఈ అలవాటుతో ఏదైనా ప్రమాదం ఉందా?

పెట్స్‌కీ కావాలి సంరక్షణ

పెట్స్‌కీ కావాలి సంరక్షణ

వర్షాకాలంలో అందానికి, ఆరోగ్యానికీ మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అలాగే పెంపుడు జంతువులను కూడా కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

దృఢమైన ఎముకల కోసం...

దృఢమైన ఎముకల కోసం...

రోజువారీ పనులు చేసుకోవడంతోపాటు అవయవాల పరిరక్షణలో ఎముకల పాత్ర కీలకం. అలాంటి ఎముకల్లో సాంద్రత తగ్గకుండా తీసుకోవాల్సిన పోషకాహారం గురించి తెలుసుకుందాం...

మంచుకొండల నుంచి... సరిహద్దు గ్రామాల్లోకి...

మంచుకొండల నుంచి... సరిహద్దు గ్రామాల్లోకి...

ఆకాశాన్నంటే పర్వత శిఖరాలు, అగాథాల్లాంటి లోయలు... ఎత్తైన కొండ శిఖరాల నుంచి మంచు కరిగి, వెండి ధారలుగా పడుతున్న సన్నటి నీటి పాయలు... పరవళ్ళు తొక్కుతూ అతి వేగంగా ప్రవహిస్తూ... సెలయేళ్లుగా, మహోధృత నదులుగా మారే దృశ్యం నిరుపమానం.

బద్దకం వదిలేదెలా..?

బద్దకం వదిలేదెలా..?

వర్షాకాలంలో తరచూ బద్దకంగా అనిపిస్తూ ఉంటుంది. దీని నుంచి ఎలా బయటపడాలో చూద్దాం...

డాంగిల్‌ ఇయర్‌ రింగ్స్‌

డాంగిల్‌ ఇయర్‌ రింగ్స్‌

పొడవాటి గొలుసులతో వేగంగా ఊగుతూ విభిన్నమైన డిజైన్లలో మెరిసే డాంగిల్‌ ఇయర్‌ రింగ్స్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. చెవి తమ్మె నుంచి భుజాల వరకు వేలాడే షోల్డర్‌ డస్టర్‌ ఇయర్‌ రింగ్స్‌, మల్టీ లేయర్‌ బాల్‌ చెయిన్‌ డిజైన్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

కనుబొమల్లో చుండ్రు తగ్గేదెలా..?

కనుబొమల్లో చుండ్రు తగ్గేదెలా..?

ఒక్కోసారి కనుబొమల్లో కనిపించే చుండ్రుని సులువుగా నివారించే ఇంటి చిట్కాలివే...

ట్రోలింగ్‌ను తొక్కేసి నిలబడతా

ట్రోలింగ్‌ను తొక్కేసి నిలబడతా

బాలీవుడ్‌లో గ్లామర్‌ అంటే జీరో సైజ్‌ కొలతలేనా? ప్రతిభను పక్కనపెట్టి శరీరాకృతిని బట్టి ఒక నటి భవిష్యత్తును నిర్ణయిస్తారా? ఈ వివక్షను, దీని వెనుక ఉన్న సామాజిక జాడ్యాన్ని ప్రశ్నిస్తున్నారు నటి అంజలి ఆనంద్‌.

శంకరాభరణం చూసి  నిద్రపోలేదు...

శంకరాభరణం చూసి నిద్రపోలేదు...

నటరత్న నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో చిత్ర పరిశ్రమకు వచ్చి... ఆయనతోనే ప్రయాణం మొదలుపెట్టి.. నేడు జయకృష్ణ వంటి నూతన నటులను పరిచయం చేయడం వరకు నిర్మాత అశ్వినీదత్‌ రూటే సపరేటు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ఇండస్ట్రీ హిట్లను అందించిన ఆయన..

తాజా వార్తలు

మరిన్ని చదవండి