Home » Navya
విటమిన్లు, ఖనిజాలు, పీచు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అరటి పండును రోజుకు ఒకటి చొప్పున తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
రోజువారీ బిజీ లైఫ్‌లో పెద్ద పెద్ద మెడిటేషన్ సెషన్స్ కోసం గంటల సమయం కేటాయించాల్సిన అవసరం లేకుండా.. కేవలం 5 నిమిషాల ‘మైక్రో డోసింగ్’ సాధనతో మానసిక ఒత్తిడిని జయించి ఆరోగ్యంతో జీవించే అద్భుతమైన మార్గం ఇది!
ఆలుగడ్డ తొక్కను పడేయకుండా ఎలా వాడుకోవచ్చో చూద్దాం...
పిల్లలు పుస్తకం తెరవగానే ఆకలి, నిద్ర, బాత్‌రూమ్ అంటూ చదువు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం గమనిస్తుంటాం. అలాంటప్పుడు పిల్లలను కోప్పడకుండా వారికి చదువుపై ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
లెక్కకు మించి శస్త్రచికిత్సలు... కృత్రిమ కాలు... అడుగడుగునా అవరోధాలు. కానీ సంకల్ప బలంతో అన్నిటినీ అధిగమించి పారా అథ్లెట్‌గా పతకాల పంట పండిస్తోంది శశ్రుతి నకాడే.
సహజసిద్ధమైన నటన, అమాయకపు చూపులతో భావాలు పలికిస్తూ నేటితరం కలల రాణిగా మారిపోయింది మమితా బైజు. కేరళలోని ఒక చిన్న గ్రామంలో మొదలైన ఆమె ప్రయాణం...
అమ్మమ్మ, నానమ్మల కాలంలో విశేషంగా ప్రాచుర్యం పొందిన జిగినీ నెక్లెస్ కొత్త నగిషీలద్దుకుని ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లో దీన్ని వారసత్వపు ...
మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నాం. రానున్న కొన్ని సంవత్సరాల్లోనే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. డిగ్రీ, ఇతర ఉన్నతవిద్య, పాలిటెక్నిక్ సబ్జెక్టుల్లో కీలక మార్పులు తెచ్చాం.
మహిళలకు ఉపాధ్యాయ వృత్తి ఎంతో ప్రత్యేకమైందని మా అమ్మానాన్న చిన్నప్పటి నుంచీ చెప్పేవారు. వారిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండేవారు. వారి సూచన, సలహా మేరకు నేను విద్యా రంగంలోనే కెరీర్‌ను ఎంచుకున్నాను.
పరమ సత్య స్వరూపుడిగా వర్ణిస్తాయి. బాలుడిగా గోకులంలో లీలలు చేసినవాడే భగవద్గీతను బోధించిన పరమాత్మగా, భక్తుల ప్రేమకు వశుడైన భగవానుడిగా దర్శనమిస్తాడు.