Home » National
బిహార్ ఎన్నికల ఫలితాలు ఆర్జేడీ అధినేత లాలూ కుటుంబంలో చిచ్చు రేపాయి. లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.
బిహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ చేసిన మూడు ప్రధాన వ్యూహాత్మక తప్పిదాలు మహాగఠ్‌బంధన్ కూటమి ఓటమికి దారితీశాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన 243 మంది కొత్త ఎమ్మెల్యేలలో 130 మంది (53ు)కి నేర చరిత్ర ఉంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అంచనాలకు మించి 202 సీట్లు సాధించింది. మహాగఠ్‌బంధన్ కూటమి దారుణంగా చతికిలపడింది.
ఢిల్లీ బాంబు పేలుడులో ఆత్మాహుతి బాంబరు ఉమర్ నబీ నడిపిన ‘డాక్టర్ మాడ్యుల్’లోని సభ్యులు తమ డిజిటల్ ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడినట్టు నిఘా వర్గాలు తెలిపాయి.
జమ్ముకశ్మీర్‌లోని నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న పేలుడులో మృతుల సంఖ్య 9కి పెరిగింది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
దావూద్ ఇబ్రహీం డ్రగ్ పార్టీల్లో బాలీవుడ్ తారలు పాల్గొన్నారన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
జమ్ము కాశ్మీర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై జమ్ము కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్పందించారు.
బిహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. ఇక ఎన్డీయే ప్రభంజనానికి మహిళలే ఆయువు పట్టుగా నిలిచారు. బిహార్ ఎన్నిక్లో పురుషుల కంటే 10శాతం అధికంగా మహిళలు ఓటేశారు.