• Home » Nara Lokesh

Nara Lokesh

LG Investment: రూ.5 వేల కోట్లు 2 వేల ఉద్యోగాలు

LG Investment: రూ.5 వేల కోట్లు 2 వేల ఉద్యోగాలు

తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్‌జీ 5,001 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌ ద్వారా 2 వేల ఉద్యోగాలు సృష్టించాలని ఎల్‌జీ ప్రకటించింది

Nellore: 60 రోజులు 339 పనులు..సీఎం, లోకేష్‌లకు వివరించిన కోటంరెడ్డి

Nellore: 60 రోజులు 339 పనులు..సీఎం, లోకేష్‌లకు వివరించిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రూ. 41 కోట్లతో చేపట్టిన 339 అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు వివరించారు. ఒకే రోజు 105 పనులకు ప్రజలతో శంకుస్థాపనలు చేయించామని అన్నారు. తర్వాత వివిధ పనులను చేపట్టామని చెప్పారు.

AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్

AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్

Kavali Pylon Toppling Case: కావలిలో అమృత్ పథకంలో భాగంగా పైలాన్ కూలదోసిన కేసులో నలుగురిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో పలుకీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Nara Lokesh: బకింగ్‌ హాంలో  గుర్రపుడెక్కను తొలగించండి

Nara Lokesh: బకింగ్‌ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి

మంగళగిరి నియోజకవర్గంలోని బకింగ్‌ హాం కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను మంత్రి నారా లోకేశ్‌ పరిశీలించారు. వర్షాకాలంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తక్షణమే తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు

CM Chandrababu: గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి

CM Chandrababu: గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి

CM Chandrababu: గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షిని స్మరించడం, పూజించడం మనందరి కర్తవ్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్‌

Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్‌

మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు పునఃప్రారంభం కావడం ప్రజల్లో విశ్వాసం నింపింది. లోకేశ్‌ మాట్లాడుతూ అమరావతిని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు

Nara Lokesh: నమో దెబ్బకు.. పాకిస్తాన్ తోకముడవటం ఖాయం..

Nara Lokesh: నమో దెబ్బకు.. పాకిస్తాన్ తోకముడవటం ఖాయం..

ప్రధాని నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు.. పాకిస్థాన్‌ తోకముడవటం ఖాయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద దాడిలో చనిపోయిన కుటుంబాలకు నివాళులర్పించారు.

Youth Skill Boost: నిరుద్యోగ యువతకు యునిసెఫ్‌ శిక్షణ

Youth Skill Boost: నిరుద్యోగ యువతకు యునిసెఫ్‌ శిక్షణ

నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యునిసెఫ్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ‘వైఎఫ్‌ఎస్‌ఐ’, ‘యూత్‌ హబ్’, ‘పీ2ఈ’ కార్యక్రమాలతో లక్షల మందికి ఉపాధి అవకాశాలు

 Bandla Ganesh: అవసరాల కోసం పార్టీలు మారను: బండ్ల గణేశ్

Bandla Ganesh: అవసరాల కోసం పార్టీలు మారను: బండ్ల గణేశ్

Bandla Ganesh: ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న వ్యక్తి అని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

Lokesh: మెగా డీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్

Lokesh: మెగా డీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్

Mega DSC Notification: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి