• Home » Nara Bhuvaneswari

Nara Bhuvaneswari

Musical Night.. తలసేమియా భాదితులకు సహాయం కోసం మ్యూజికల్ నైట్..

Musical Night.. తలసేమియా భాదితులకు సహాయం కోసం మ్యూజికల్ నైట్..

తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆమె తెలిపారు.

Nandamuri Balakrishna: అన్నా.. నీ ఫస్ట్ క్రష్ ఎవరు.. బాలయ్య రియాక్షన్ వైరల్

Nandamuri Balakrishna: అన్నా.. నీ ఫస్ట్ క్రష్ ఎవరు.. బాలయ్య రియాక్షన్ వైరల్

Nandamuri Balakrishna-Nara Bhuvaneshwari: నటసింహం నందమూరి బాలక‌ృష్ణకు కేంద్ర సర్కారు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలయ్య చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో పార్టీ ఇచ్చారు.

Free Education : ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన భువనేశ్వరి

Free Education : ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన భువనేశ్వరి

నారా భువనేశ్వరి సోమవారం చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించారు.

Bhuvaneshwari : ఏపీకి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌

Bhuvaneshwari : ఏపీకి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌

ఏపీకి చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని నారా భువనేశ్వరి అన్నారు.

Nara Bhuvaneswari: అమరావతి  ఇంటి స్థలాన్ని పరిశీలించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari: అమరావతి ఇంటి స్థలాన్ని పరిశీలించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari: అమరావతిలోని వెలగపూడిలో నిర్మిస్తున్న ఇంటి స్థలాన్ని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురువారం నాడు పరిశీలించారు. అక్కడున్న వారితో పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా, వేగంగా చేపట్టాలని నారా భువనేశ్వరి సూచించారు.

Nara Bhuvaneshwari : అతడితో నా పెళ్లి వల్లే.. నేను మారిపోయా..

Nara Bhuvaneshwari : అతడితో నా పెళ్లి వల్లే.. నేను మారిపోయా..

Nara Bhuvaneshwari : తనకు చిన్న వయస్సులోనే వర్క్ హలిక్‌తో పెళ్లి అయిందని.. దీంతో తాను సైతం వర్క్ హలిక్‌గా మారిపోయానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చమత్కరించారు.

CM Chandrababu: తిరుపతి నాగాలమ్మ ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

CM Chandrababu: తిరుపతి నాగాలమ్మ ఆలయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

CM Chandrababu: మకర సంక్రాంతి.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని సీఎం చంద్రబాబు అన్నారు. మన పల్లెలు.. పాడిపంటలతో మరింత కళకళలాడాలని సీఎం చంద్రబాబు కోరుకున్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంప్రదాయాలు మరిచిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు.

Sankranti : పండగొచ్చింది!

Sankranti : పండగొచ్చింది!

ఏళ్ల తరబడి బిల్లుల పెండింగ్‌తో కళ తప్పిన అనేక వర్గాల మోముల్లో సంక్రాంతి ఈసారి నిజంగానే పండగ కళను తెచ్చింది.

Naravaripalli : సంక్రాంతికి స్వగ్రామానికి చంద్రబాబు

Naravaripalli : సంక్రాంతికి స్వగ్రామానికి చంద్రబాబు

సంక్రాంతి పండగకు తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Nara Bhuvaneshwari: నితీష్‌ అద్భుత సెంచరీ‌పై నారా భువనేశ్వరి ఏమన్నారంటే..

Nara Bhuvaneshwari: నితీష్‌ అద్భుత సెంచరీ‌పై నారా భువనేశ్వరి ఏమన్నారంటే..

Nara Bhuvaneshwari: క్రికెటర్ నితీష్‌కుమార్‌రెడ్డి అద్భుత సెంచరీ‌పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అభినందనలు తెలిపారు.నితీష్ తన కుటుంబాన్ని తెలుగు సమాజం గర్వించేలా చేశారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు.. నితీష్‌ అధిరోహించాలంటూ భువనేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి