Home » Nandyal
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బనగానపల్లెలో మైనార్టీల కోసం నూతనంగా నిర్మిస్తున్న షాదీ ఖానా నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. అతి త్వరలో షాదీ ఖానాను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎస్.ఎన్ తాండా సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. మొక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సున్నిపెంట జెన్ కో కాలనీ సమీపంలో ఓ ఇంటి ముందు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.
దోమల నివారణతో మలేరియా, టైఫాయిడ్, డెంగీ తదితర ప్రాణాంతక వ్యాధులు దూరమవుతాయని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు సూచించారు.
నందవరం చౌడేశ్వరీమాత ఆలయాభివృద్దికి భక్తులు బుధవారం రూ. లక్ష విరాళం శుక్రవారం అందించారు.
నంద్యాల రూరల్, మే 21 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం ఉంటుందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన నల్లగట్ల శ్రీరాములు గురువారం మరణించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలు పరిష్కరించి, ఫొటో యాప్‌ను రద్దు చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
వైసీపీ హయాంలో ఎస్సీలపై దౌర్జన్యాలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
శ్రీశైలం దేవస్థానంలోని అన్నీ విభాగాలు భక్తుల మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.