• Home » Nandyal

Nandyal

అవిశ్వాస తీర్మానం ఎలా పెడుతారు?

అవిశ్వాస తీర్మానం ఎలా పెడుతారు?

ఒకే పార్టీకి చెందిన వారై ఉండి మున్సిపల్‌ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ఎలా పెడుతారని ఎమ్మెల్యే వర్గాన్ని టీడీపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి

వేసవి శిబిరాలను వినియోగించుకోవాలి

వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు వినియోగించుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎంఎన్‌వీ రాజు సూచించారు.

నేటి నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌

నేటి నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌

ఈనెల 15న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 9 నుంచి ఎస్‌పీఎల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు 33వ వార్డు ఇన్‌చార్జి జోసఫ్‌, సాయి, మధు, ధనరాజ్‌ తెలిపారు.

 చట్టాలపై అవగాహన కల్పించాలి

చట్టాలపై అవగాహన కల్పించాలి

అసంఘటిత కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించాలని నందికొట్కూరు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శోభారాణి పోలీసులు, కార్మికశాఖ అధికారులకు సూచిం చారు.

 ఏజెంట్ల జాబితా ఇవ్వాలి: ఆర్డీవో

ఏజెంట్ల జాబితా ఇవ్వాలి: ఆర్డీవో

నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఏజెంట్లను నియమించి ఆ జాబితాను తమకు ఇవ్వాలని ఆయా పార్టీల ప్రతినిధు లను ఆత్మకూరు ఆర్‌డీవో నాగజ్యోతి సూచించారు.

సంపాదిత సెలవులు మంజూరు చేయాలి

సంపాదిత సెలవులు మంజూరు చేయాలి

వేసవి సెలవుల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్‌ 1938 యూనియన్‌ నాయకులు కోరారు.

తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలి: కలెక్టర్‌

తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలి: కలెక్టర్‌

తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి పిల్లలు ఎదగాలని కలెక్టర్‌ రాజకుమారి ఆకాంక్షించారు.

నూతన విద్యా సంస్కరణలపై రేపు నిరసన

నూతన విద్యా సంస్కరణలపై రేపు నిరసన

నూతన విద్యాసంస్కరణలను వ్యతిరేకిస్తూ సోమవారం నంద్యాల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు.

ఆర్జిత సెలవులు ఇవ్వాలి: పీఆర్‌టీయూ

ఆర్జిత సెలవులు ఇవ్వాలి: పీఆర్‌టీయూ

ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇతర ఉద్యోగుల మాదిరిగానే నాన్‌ వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌గా పరిగణించి 30 ఆర్జిత సెలవులు ఇవ్వాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రామఫక్కీరెడ్డి డిమాండ్‌ చేశారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు: ఎమ్మెల్యే

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు: ఎమ్మెల్యే

వేసవిలో తాగునీటి ఎద్డడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి