Home » Mumbai Indians
నిన్న చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఘోర పరాజయంలోనూ ముంబై ఇండియన్స్ ఓ భారీ రికార్డును నమోదు చేసింది.
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఎంఐ.. ఘోరంగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. సీఎస్కేకి 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక పోరు జరగనుంది. మరి ధోని, రోహిత్ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారా? లేదా? అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. ఆయా జట్ల కోచ్‌లు ఈ విషయంపై స్పందించారు.
త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న న్యూజిలాండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భుజం గాయంతో బాధపడుతున్న న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ నెల రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు.
ఐపీఎల్ 2026లో వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం రెండింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్లు సెహ్వాగ్, మురళీ కార్తిక్ స్పందించారు.
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026లో తడబడుతున్నాడు. బుమ్రా బౌలింగ్ వైఫల్యంపై ముంబై జట్టు కోచ్ కీరన్ పొలార్డ్ స్పందించాడు.
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంబ్లీ నిన్న అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. నడవలేనిస్థితిలో ఉండి కూడా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరయ్యారు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్ 29న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే అందుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్ ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు.