• Home » Maheshwaram

Maheshwaram

MLA: స్కూల్‌ పిల్లలకు పెడుతున్నది దొడ్డు బియ్యం భోజనమే..

MLA: స్కూల్‌ పిల్లలకు పెడుతున్నది దొడ్డు బియ్యం భోజనమే..

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో సన్న బియ్యంతో కా కుండా దొడ్డు బియ్యం భోజనమే వడ్డిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆమె బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్‌ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Sabitha Reddy: కేసీఆర్‌ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట

Sabitha Reddy: కేసీఆర్‌ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలోనే విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట్‌, పహాడిషరీఫ్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆమె పరిశీలించారు.

Hyderabad: ఎమ్మెల్యే సబిత ఔదార్యం.. నెల వేతనం మాతృదేవోభవకు విరాళం

Hyderabad: ఎమ్మెల్యే సబిత ఔదార్యం.. నెల వేతనం మాతృదేవోభవకు విరాళం

మాజీమంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అభాగ్యుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు.. అభాగ్యుల సేవలో కొనసాగుతున్న మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో గల నాదర్‌గుల్‌లోని మాతృదేవోభవ అనాథాశ్రమానికి తన వంతు సాయంగా ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు.

Hyderabad: ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలను స్వాగతించాల్సిందే..

Hyderabad: ఏ పార్టీ అయినా సంక్షేమ పథకాలను స్వాగతించాల్సిందే..

అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. పథకాల విషయంలో విమర్శలు చేసుకుంటూ పోతే అర్హులైన పేద, బడుగు వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

MLA: అధికారులపై ఎమ్మెల్యే ఫైర్.. పని చేస్తున్నారా.. టైంపాస్‌ కోసం వస్తున్నారా..

MLA: అధికారులపై ఎమ్మెల్యే ఫైర్.. పని చేస్తున్నారా.. టైంపాస్‌ కోసం వస్తున్నారా..

‘ప్రజా సమస్యలు పట్టించుకోరా.. అసలు మీరు పని చేస్తున్నారా.. లేక టైంపాస్‌ కోసం కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ అధికారుల పని తీరుపై మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sabitha Reddy: మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

Sabitha Reddy: మాజీమంత్రి సబితా సంచలన కామెంట్స్.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

రాష్ట్రంలో ప్లానింగ్‌లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు.

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడా..

MLA: సీఎంగారూ.. తులం బంగారం ఎక్కడా..

అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని రంగాల్లో విఫలమైందని మాజీమంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. అంతేగాక కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలకు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి మోసం చేసిందని ఆమె విమర్శించారు.

Hyderabad: కేసీఆర్‌ ముద్ర చెరిపేయాలని కుట్ర..

Hyderabad: కేసీఆర్‌ ముద్ర చెరిపేయాలని కుట్ర..

తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్న మంచిపేరు చెరిపేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ధ్వజమెత్తారు.

MLA: మేమిచ్చిన చెక్కులే మీరిస్తున్నారు.. తులం బంగారం ఏదీ..

MLA: మేమిచ్చిన చెక్కులే మీరిస్తున్నారు.. తులం బంగారం ఏదీ..

పేదింటి ఆడపిల్లలను ఆదుకునేందుకు ఒక అన్నగా మాజీ సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, నాటి పథకాన్నే ప్రస్తుత కాంగ్రెస్‌ పాలకులు కొనసాగిస్తున్నారని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి(Maheshwaram MLA and former minister P. Sabitha Reddy) అన్నారు.

Land Scam: మహేశ్వరం కేసు పునఃపరిశీలన!

Land Scam: మహేశ్వరం కేసు పునఃపరిశీలన!

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో వందల కోట్ల రూపాయల విలువైన భూ బదలాయింపుల కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అభ్యర్థన మేరకు ఈ కేసును పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి