• Home » Lucknow Super Gaints

Lucknow Super Gaints

కేకేఆర్ చేతిలో ఓటమి.. రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేకేఆర్ చేతిలో ఓటమి.. రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2026లో ఏకానా స్టేడియం వేదిక‌గా ల‌ఖ్‌నవూ సూప‌ర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భ‌రితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా సూప‌ర్ ఓవ‌ర్‌లో విజ‌యం సాధించింది. ఇక తమ ఓటమిపై ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.

ఐపీఎల్ 2026: తేలిపోయిన రాజస్థాన్ బ్యాటర్లు.. లఖ్‌నవూ ముందు స్వల్ప లక్ష్యం

ఐపీఎల్ 2026: తేలిపోయిన రాజస్థాన్ బ్యాటర్లు.. లఖ్‌నవూ ముందు స్వల్ప లక్ష్యం

రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరుగుతోన్న మ్యాచులో ఆర్ఆర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.

ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటమి అనంతరం లఖ్‌నవూ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది.

విధ్వంసకర విన్యాసాల వీరుడు.. అసలెవరీ ముకుల్ చౌదరి!

విధ్వంసకర విన్యాసాల వీరుడు.. అసలెవరీ ముకుల్ చౌదరి!

ఐపీఎల్.. ప్రతి ఏడాది సరికొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ఓ అద్భుతమైన ప్లాట్‌ఫారమ్. ఎంతోమంది యువ ప్లేయర్లను వెలుగులోకి తెచ్చిన ఘనత ఈ లీగ్‌ది! దీనికి సరికొత్త ఉదాహరణ.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి.

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?

నేడు ఎస్ఆర్‌హెచ్ Vs ఎల్ఎస్‌జే మ్యాచ్.. వరణుడి ప్రభావం ఉంటుందా?

హైదరాబాద్ వేదికగా నేడు సన్‌రైజర్స్‌తో లఖ్‌నవూ జట్టు తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సచిన్ తనయుడు అద్భుత బౌలింగ్.. స్టంప్స్ ఎగిరాయి.. వీడియో!

సచిన్ తనయుడు అద్భుత బౌలింగ్.. స్టంప్స్ ఎగిరాయి.. వీడియో!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరపున సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో అర్జున్ తన యార్కర్లతో స్టంప్స్‌ను పడగొట్టాడు.

సచిన్ సహాచరుడిపై ఫైర్ అయిన యువరాజ్ సింగ్ తండ్రి! ఎందుకంటే..

సచిన్ సహాచరుడిపై ఫైర్ అయిన యువరాజ్ సింగ్ తండ్రి! ఎందుకంటే..

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సహచరుడు, భారత స్పిన్‌ కింగ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను టార్గెట్‌ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పంత్ ఆట తీరు మారాలి.. లేకుంటే కష్టమే: ఆకాశ్ చోప్రా

పంత్ ఆట తీరు మారాలి.. లేకుంటే కష్టమే: ఆకాశ్ చోప్రా

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఫామ్‌లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

RCB vs LSG Prediction: నేడు సొంత మైదానంలో లక్నోతో బెంగళూరు మ్యాచ్.. గెలుస్తుందా..

RCB vs LSG Prediction: నేడు సొంత మైదానంలో లక్నోతో బెంగళూరు మ్యాచ్.. గెలుస్తుందా..

నేడు ఐపీఎల్ పోరులో భాగంగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ (RCB vs LSG Prediction) జరగనుంది. లక్నో సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగనుంది.

 LSG vs SRH: మే 19న లక్నో vs హైదరాబాద్ మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

LSG vs SRH: మే 19న లక్నో vs హైదరాబాద్ మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..

ఐపీఎల్ 2025 లీగ్ దశ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. రాబోయే కొన్ని మ్యాచ్‌ల తర్వాత ప్లేఆఫ్‌ల గురించి క్లారిటీ రానుంది. ఈ క్రమంలోనే 61వ మ్యాచ్ మే 19న సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (LSG vs SRH) మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి