• Home » Local Body Elections

Local Body Elections

Telangana: ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

Telangana: ముగిసిన తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి(సోమవారం)తో ముగిసింది. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తుది విడత ఎలక్షన్ డిసెంబర్ 17న జరగనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగిసింది. ఇన్ని రోజులు గ్రామాల్లో హోరెత్తించిన మైకులు మూగబోయ్యాయి.

KTR Tweet: ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు.. కేటీఆర్ సంచలన ట్వీట్

KTR Tweet: ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్‌కు చెంపపెట్టు.. కేటీఆర్ సంచలన ట్వీట్

పంచాయతీ ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. వారికి విషెస్ తెలియజేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Panchayat Elections: ఓడిపోయిన అభ్యర్థిని ట్రాక్టర్‌‌తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు.. ఏం జరిగిందంటే

Panchayat Elections: ఓడిపోయిన అభ్యర్థిని ట్రాక్టర్‌‌తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు.. ఏం జరిగిందంటే

కామారెడ్డిలోని సోమార్‌పేటలో ఎన్నికల కక్షలు భగ్గుమన్నాయి. ఓడిపోయిన సర్పంచి అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్‌తో ఢీకొట్టాడు.

TG Panchayat Elections: ముగిసిన మలివిడత పోలింగ్.. ఇక కౌంటింగ్ షురూ.!

TG Panchayat Elections: ముగిసిన మలివిడత పోలింగ్.. ఇక కౌంటింగ్ షురూ.!

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతారనే భయం.. ఆ  తర్వాత ఏం జరిగిందంటే..!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతారనే భయం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

సర్పంచ్ ఎన్నికల్లో చేగుంట మండలం గొల్లపల్లిలో హైడ్రామా నెలకొంది. గ్రామ సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త శనివారం రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. డబ్బు, మద్యం పంపిణీ చేసినా ఓడిపోతామనే భయంతోనే శనివారం రాత్రి నుంచి సర్పంచ్ అభ్యర్థి భర్త జనార్దన్ రెడ్డి కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.

సర్పంచ్ ఎన్నికలు.. రెండో దశ పోలింగ్ ప్రారంభం

సర్పంచ్ ఎన్నికలు.. రెండో దశ పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో రెండో దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది.

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.

Panchayat Elections: తెలంగాణలో రేపు మలిదశ పంచాయతీ పోరు.. ఏర్పాట్లు కట్టుదిట్టం..

Panchayat Elections: తెలంగాణలో రేపు మలిదశ పంచాయతీ పోరు.. ఏర్పాట్లు కట్టుదిట్టం..

తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నడుస్తుంది. గ్రామాల్లో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే తొలిదశ పూర్తి కాగా.. మలిదశ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు.

Thiruvananthapuram: తిరువనంతపురం కొర్పొరేషన్‌ బీజేపీ కైవసం

Thiruvananthapuram: తిరువనంతపురం కొర్పొరేషన్‌ బీజేపీ కైవసం

తిరువనంతపురంలో ఇంతకుముందు 2020లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగగా, ఎల్‌డీఎఫ్ 52 వార్డులు గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 33 వార్డులు, యూడీఎఫ్ 10 వార్డులు దక్కించుకున్నాయి.

Etala Rajender: అన్ని విషయాలు బయటపెడతా.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

Etala Rajender: అన్ని విషయాలు బయటపెడతా.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి