Home » Lionel Messi
ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ భారత్ రానున్నారు. హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. ఇండియా టూర్ ముగించే ముందు దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలుస్తారు.
అర్జెంటినా ఫుట్‌బాల్ దిగ్గజం ఇండియా టూర్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అతడి పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మూడు రోజుల భారత పర్యటనలో నాలుగు ప్రధాన నగరాల్లో సెలబ్రిటీలతో కలిసి అభిమానుల్ని అలరించనున్నాడు మెస్సీ. ఆ పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సి భారత్‌లో పర్యటించనున్నాడు. ఈ టూర్లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నాడు. ఈ విషయాన్ని అతడే సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి బెస్ట్ మెన్స్ ప్లేయర్ కిరీటం లభించింది....
అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ.. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అత్యున్నత శిఖరాలను అందుకొన్నాడు. కానీ, ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ గ్రేట్ పీలే, మారడోనా అంతటి వాడుగా
అర్జెంటినా (Argentina) సాకర్ దిగ్గజం లియోన్ మెస్సీ(Lionel Messi) పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
మెస్సీ అనే పదంతో మొదలైన ఆమె ప్రయాణం చివరికి అతని కోసం.....
ఫిఫా ప్రపంచకప్ సాధించిన తర్వాత కెప్టెన్ లియోనెల్ మెస్సీ తాజాగా సంచలన ప్రకటన ...
మ్యాచ్ ముందు వరకు అర్జెంటీనా విజయంపై ఎక్కడో అనుమానం. మరోవైపు బ్రెజిల్‌నే ఇంటికి పంపి కసిగా కనిపిస్తున్న క్రొయేషియా. విశ్లేషకుల అంచనాలు కూడా మోద్రిచ్ అండ్ కో వైపే..!
చిరుతను తలపించే పరుగులోనూ బంతిని పాదాలతో సంపూర్ణ నియంత్రణ సాధించే నైపుణ్యమున్న ఆటగాడు ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi). మైదానంలో చిచ్చర పిడుగులా చెలరేగే ఈ ప్లేయర్‌కి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడనే పేరుంది.