Home » lifestyle
ప్రపంచవ్యాప్తంగా అద్భుత నిర్మాణాలకు, ప్రకృతి వింతలకు ‘యునెస్కో’ గుర్తింపు ఇస్తుందనే విషయం తెలిసిందే. ఈ అరుదైన గుర్తింపు కోసం అన్ని దేశాలు పోటీపడతాయి. మన దేశానికి సంబంధించి ఇప్పటికే ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్’ తాత్కాలిక జాబితాలో 62 ఉన్నాయి.
ఇటీవల కాలంలో చైనా పార్కుల్లో మునుపెన్నడూ లేనంతగా సీనియర్ సిటిజన్స్ కనిపిస్తున్నారు. సాధారణంగా ఆ వయసు వాళ్లు వాకింగ్, మెడిటేషన్ చేస్తారు. కానీ అక్కడ మాత్రం కత్తిసాము సాధన చేస్తుంటారు. కొంతమంది చెర్నకోలను అటూఇటూ తిప్పుతుంటారు.
చరిత్ర, భూగోళశాస్త్రం, జీవశాస్త్రం వంటివి చదువుకుంటేనే సరిపోదు. ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానమే ముందు వరుసలో ఉంటుంది అంటారు గుజరాత్, రాజ్‌కోట్‌లో పనిచేసే శ్రీస్వామినారాయణ్ గురుకుల్ విద్యాలయ ఉపాధ్యాయులు హితేష్‌కుమార్.
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. కొందరు నాణేలు సేకరిస్తే, మరి కొందరు స్టాంపులు సేకరిస్తారు. అవన్నీ మామూలే. అయితే ఫ్రాన్స్‌లోని బుర్గుండీ ప్రాంతానికి చెందిన 87 ఏళ్ల మైఖెల్ పాంట్ మాత్రం ప్రపంచంలోనే ఎవరూ తలపెట్టని అభిరుచిని ఎంచుకున్నాడు.
ఎదుటి వ్యక్తిని పలకరించడానికో.. శుభాకాంక్షలు తెలపడానికో షేక్ హ్యాండ్ ఇవ్వటం అన్నది సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే, షేక్ హ్యాండ్ కారణంగా మన ప్రాణాలుకు ముప్పు ఉంది. ప్రాణాంతకమైన రోగాలు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా ఉంది..
మీరు ఎవరినైతే ప్రభావితం చేయాలనుకుంటున్నారో వారితో మంచి రిలేషన్ మెయిన్‌టేన్ చేయండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి.
చాలా మందిని తలలో పేలు ఇబ్బంది పెడుతుంటాయి. మరి ముఖ్యంగా మహిళలను. వీటిని ఈ సింపుల్ చిట్కాలతో పొగొట్ట వచ్చని హెయిర్ కేర్ నిపుణులు చెబుతున్నారు.
తులసి ఆకుల్లో విటమిన్ సి, జింక్, ఐరన్, కాల్షియం తదితర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతాయని పేర్కొంటారు. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తులసి ఒక రకంగా చెప్పాలంటే..
నాటు కోడిలో ప్రోటీన్, ఐరన్, జింక్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. నాటు కోడిలో ఉండే పోషకాలు మన కండరాల బలంగా ఉండటానికి తోడ్పడుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. నాటుకోడి మాంసం గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అంతేకాదు..
పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా ఎసీడీటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఇవి ఒక్కసారి వచ్చేయంటే.. అంత తొందరగా తగ్గవు.