Home » lifestyle
రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మాటలో నిజమెంత? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
సంఖ్యాశాస్త్రం ప్రకారం 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 6గా పరిగణిస్తారు. వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సృజనాత్మకతతో పాటు మంచి సంపాదన సామర్థ్యం కలిగి ఉంటారని నమ్మకం.
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన బలహీనతలు, వ్యక్తిగత బాధలను ఎవరితో పంచుకోవాలో కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా కొందరి ముందు మన భావోద్వేగాలను, బలహీనతలను బయటపెట్టకుండా ఉండటం మంచిదని పేర్కొన్నారు.
బెండకాయలో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే కిడ్నీలో రాళ్లు, ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నవారు, రక్తం పలుచబడే మందులు వాడేవారు బెండకాయను తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
నిద్రలో మీ పెళ్లి జరుగుతున్నట్లు లేదా మిమ్మల్ని మీరు పెళ్లికూతురు, పెళ్లికొడుకుగా చూసుకున్నట్లు కల వచ్చిందా? ఇలాంటి కలలకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయని స్వప్న శాస్త్రంలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి.
ఎండలో ఎక్కువసేపు తిరిగితే ముఖం, చేతులు, మెడ నల్లగా మారడం సహజమే. అయితే చర్మం నల్లబడిందంటే అది ఎప్పుడూ ట్యానింగ్ మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో పిగ్మెంటేషన్ కూడా కావచ్చు.
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. దాన్ని సరైన విధంగా ఖర్చు చేయడం, కొంత మొత్తాన్ని పొదుపు చేయడం కూడా చాలా ముఖ్యం. అయితే, డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆచార్య చాణక్యుడు హెచ్చరించారు.
ఇతరులతో కలవకుండా ఒంటరిగానే తింటూ ఉండటం ఒంటరితన భావనను పెంచే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీలైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి భోజనం చేయడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నగరాల్లో రోడ్డు మీద ప్రయాణం ఒక నరకం. అడు గడుగునా ఆటంకాలే. ఒక్కోసారి రెక్కలుంటే బాగుణ్ణు అనిపిస్తుందెవరికైనా.
ప్రతీ మలుపు ఒక కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది. ప్రతీ కొండ ఒక కొత్త అనుభూతిని పంచుతుంది. ప్రతీ ప్రయాణం ఒక కొత్త కథను పరిచయం చేస్తుంది.