Home » Latest News
దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మనం జుట్టుకు నూనె రాసుకుంటాము. కానీ నూనె రాసేటప్పుడు మనం చేసే కొన్ని తప్పులు జుట్టు రాలడం సమస్యను మరింత పెంచుతాయి. కాబట్టి, జుట్టుకు నూనె రాసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్షం సమావేశం పెట్టాలని సూచించారు. కమీషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్‌పై వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు.
కొంత మంది ఇంట్లో బూట్లు లేదా చెప్పులు వేసుకుని తిరుగుతారు. అయితే, ఇది వాస్తు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ఇంట్లో ఈ ప్రదేశాలలో ఎట్టిపరిస్థితిలోనూ బూట్లు లేదా చెప్పులు ధరించి తిరగకండి..
ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్ల విజయోత్సవ సభ మొదట మక్తల్‌లో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
శీతాకాలంలో పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను వ్యాధుల నుండి రక్షించడానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలి. అందుకోసం..
సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై డీవోపీటీ కార్యదర్శికి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు సోమవారం లేఖ రాశారు. ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్లో ఉన్న సామ్ ఇవాళ ఉదయం అతడిని పెళ్లి చేసుకుంది.
మేడారం ఆలయ అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆలయ పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.