• Home » Lalit Modi

Lalit Modi

ఆ లలిత్ మోదీ నేను కాదు.. వెంటనే తప్పును సరిదిద్దండి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్

ఆ లలిత్ మోదీ నేను కాదు.. వెంటనే తప్పును సరిదిద్దండి: ఐపీఎల్ మాజీ ఛైర్మన్

ఢిల్లీలోని వసంత్ విహార్‌ ప్రాంతంలో బీడీఆర్ బిల్డర్స్ ఆస్తి వివాదానికి సంబంధించి వచ్చిన కథనాల్లో తనను తప్పుగా గుర్తించడంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో ఉన్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు.

ఐపీఎల్ ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్‌కు లలిత్ మోదీ!

ఐపీఎల్ ఫెమా కేసులో ఊరట.. 16 ఏళ్ల తర్వాత భారత్‌కు లలిత్ మోదీ!

ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ భారత్‌కు తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు. 2009 నాటి ఐపీఎల్ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం కేసులో లలిత్ మోదీకి అప్పిలేట్ ట్రైబ్యూనల్ అనుకూలంగా తీర్చునిచ్చింది.

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

టెస్టు క్రికెట్‌పై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ పలు వ్యాఖ్యలు చేశాడు. అలానే టెస్టు క్రికెట్‌ను కాపాడేందుకు ఐపీఎల్ తరహాలో ఓ ప్రణాళికను అందించాడు.

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

సుస్మిత గోల్డ్ డిగ్గర్ కాదు.. ఆరోపణలను ఖండించిన లలిత్ మోదీ..

సుస్మిత గోల్డ్ డిగ్గర్ కాదు.. ఆరోపణలను ఖండించిన లలిత్ మోదీ..

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌పై గతంలో వచ్చిన 'గోల్డ్ డిగ్గర్' ఆరోపణలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా ఖండించారు. డబ్బుల కోసమే లలిత్ మోదీతో సుస్మిత సన్నిహితంగా మెలుగుతోందని గతంలో ఆరోపణలు వచ్చాయి.

టీ-20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. యువరాజ్‌కు దక్కిన గిఫ్ట్ ఏంటంటే..

టీ-20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు.. యువరాజ్‌కు దక్కిన గిఫ్ట్ ఏంటంటే..

2007 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టడాన్ని భారత క్రికెట్ అభిమాని ఎవరూ మర్చిపోలేరు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఆ అసమాన ఫీట్ సాధించిన యువరాజ్‌కు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఓ బీఎమ్‌డబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారట.

బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం... లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

బీసీసీఐ వల్ల ఐపీఎల్‌కు రూ.2400కోట్ల నష్టం... లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ నిర్వహణపై మరోసారి చర్చ చెలరేగింది. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ బీసీసీఐ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాల వల్ల ఏటా రూ.2400కోట్ల వరకు ఐపీఎల్‌కు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు.

Vijay Mallya Lalit Modi London: భారత్ నుంచి పారిపోయిన పెద్ద వ్యక్తులం.. విజయ్ మాల్యా, లలిత్ మోదీ సెటైర్లు..

Vijay Mallya Lalit Modi London: భారత్ నుంచి పారిపోయిన పెద్ద వ్యక్తులం.. విజయ్ మాల్యా, లలిత్ మోదీ సెటైర్లు..

విజయ్ మాల్యా, లలిత్ మోదీ కలిసి పార్టీ చేసుకుంటున్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ మాల్యా 70వ పుట్టిన రోజు సందర్భంగా లలిత్ మోదీ తన నివాసంలో ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Lalit Modi: లలిత్‌ మోదీ, విజయ్‌మాల్యా డ్యాన్స్‌

Lalit Modi: లలిత్‌ మోదీ, విజయ్‌మాల్యా డ్యాన్స్‌

విదేశాలకు పారిపోయిన ఘరానా ఆర్థిక నేరగాళ్లు లండన్‌లోని ఓ పార్టీలో ‘ఐ డిడ్‌ ఇట్‌ మై వే’ అనే పాట పాడుతూ.. స్టెప్పులేయడం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Lalit Modi and Vijay Mallya Viral Video: లండన్‌లో విజయ్ మాల్యా, లలిత్ మోదీ హల్‌చల్.. వీడియో వైరల్..

Lalit Modi and Vijay Mallya Viral Video: లండన్‌లో విజయ్ మాల్యా, లలిత్ మోదీ హల్‌చల్.. వీడియో వైరల్..

లలిత్ మోదీ, విజయ్ మాల్యా వీడియో తెగ వైరల్ అవుతోంది. లలిత్ మోదీ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సుమారు 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో విజయ్ మాల్యాతో కలిసి లలిత్ మోదీ పాటలు పాడుతూ చిందులేశారు. ఇద్దరూ కలిసి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి