• Home » Kukatpally

Kukatpally

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..

JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే..

నగరంలోని కూకట్‏పల్లిలోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (JNTU) స్నాతకోత్సవం నిర్వహణకు తేదీని ఖరారు చేశారు. జేఎన్‌టీయూ13వ స్నాతకోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలన్న దారిపై వర్సిటీ అధికారులు గత కొద్దిరోజులుగా సమాలోచన చేస్తున్నారు. చివరకు జూన్‌ 3న నిర్వహించాలని నిర్ణయించారు.

Vegetables: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..

Vegetables: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలివే..

నగరంలోని కూకట్‌పల్లిలోగల రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నగరంలోనే అతిపెద్ద రైతుబజార్‌లలో ఒకటిగా కూకట్‏పల్లికి పేరుంది. చుట్టుపక్కల ఏరియాల ప్రజలు పెద్దఎత్తున ఇక్కడకు విచ్చేసి కొనుగోలు చేస్తుంటారు. ఇక ధరల వివరాల్లోకి వెళితే...

Hyderabad: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

Hyderabad: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కూకట్‏పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‏బీ) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

JNTU: జేఎన్‌టీయూ కాలేజీలో 500 సీట్లకు కోత..

JNTU: జేఎన్‌టీయూ కాలేజీలో 500 సీట్లకు కోత..

నగరంలో కూకట్‏పల్లిలోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 500కు పైగా సీట్లకు కోత పడనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో అటు విద్యార్థుల్లో, ఇటు అధ్యాపక వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Nizampet: మద్యం మత్తులో యువతిపై సామూహిక అత్యాచారం!

Nizampet: మద్యం మత్తులో యువతిపై సామూహిక అత్యాచారం!

తననే నమ్ముకొని ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చిన స్నేహితురాలిపట్ల ఘోరానికి పాల్పడ్డాడా యువకుడు పార్టీ చేసుకుందాం అని పిలిచి.. తన స్నేహితుడితో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు.

Hyderabad: ఈదండి.. ఆడండి..

Hyderabad: ఈదండి.. ఆడండి..

నగరంలోని కూకట్‏పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‏బీ)లో ఏర్పాటు చేసిన ఇండోర్‌ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఏరియాలోని వారికి ఇది ఉపయోగకరంగా మారనుంది. అలాగే తక్కువ ఫీజుతో స్విమ్మింగ్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడేందుకు అవకాశం కల్పించారు.

JNTU: ఇక.. ఆదివారాల్లోనూ అకడమిక్‌ వర్క్‌..

JNTU: ఇక.. ఆదివారాల్లోనూ అకడమిక్‌ వర్క్‌..

జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ తీపికబురు చెప్పింది. అదేంటంటే.. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులకు నిజంగా గుడ్ న్యూసే.. విద్యార్థులు తమ క్లాస్‌వర్క్‌ను త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలుగా అవసరమైతే ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు వీలు కల్పించింది.

MLA: రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం ఖాయం

MLA: రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం ఖాయం

రాసిపెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభంజనం ఖాయం అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కతుర్తిలో నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అన్నారు. సభ విజయవంతంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.

Lulu Manjeera Mall: లులూ చేతికి కూకట్‌పల్లి మంజీరా మాల్‌

Lulu Manjeera Mall: లులూ చేతికి కూకట్‌పల్లి మంజీరా మాల్‌

హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉన్న మంజీరా మాల్‌ను ఇంతకాలం అద్దెకు తీసుకుని నడుపుతున్న లులూ యాజమాన్యం ఇప్పుడు మంజీరా మాల్ ను వేలంపాటలో రూ.319.42 కోట్లకు స్వాధీనం చేసుకుంది.

MLA: హెచ్‌సీయూ విద్యార్థులకు అండగా బీఆర్‌ఎస్‌

MLA: హెచ్‌సీయూ విద్యార్థులకు అండగా బీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అస్తవ్యస్థ పాలన కొనసాగిస్తోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి