• Home » Kukatpally

Kukatpally

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు వివరాలివే..

Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌(Kukatpally Raitubazar)) లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.11, వంకాయ రూ.18, బెండకాయ రూ.35, పచ్చి మిర్చి రూ.30, బజ్జి మిర్చి రూ.20, కాకరకాయ రూ.32లకు విక్రయిస్తున్నారు.

JNTU: జేఎన్‌టీయూలో భారీగా బదిలీలు..

JNTU: జేఎన్‌టీయూలో భారీగా బదిలీలు..

జేఎన్‌టీయూ(JNTU)లో పలువురు అధికారులు, ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎం.పద్మావతిని బ్యూరో ఆఫ్‌ ఇండస్ట్రీయల్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌(బిక్స్‌) డిప్యూటీ డైరెక్టర్‌గా నియమించారు.

MLA: ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తాం..

MLA: ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తాం..

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘లక్ష డప్పులు-వేయి గొంతులు’కు దండోరా సాంస్కృతిక మహా ప్రదర్శనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) తెలిపారు.

JNTU: జేఎన్‏టీయూ వీసీ నియామకం మరింత ఆలస్యం..

JNTU: జేఎన్‏టీయూ వీసీ నియామకం మరింత ఆలస్యం..

జేఎన్టీయూ(JNTU)కు కొత్త వైస్‌చాన్స్‌లర్‌ నియామకం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. గతేడాది మే 21న ఖాళీ అయిన వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినా సాంకేతిక కారణాల రీత్యా నియామక ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడింది.

Hyderabad: గజం @ రూ. 1.90 లక్షలు..

Hyderabad: గజం @ రూ. 1.90 లక్షలు..

తెలంగాణ హౌసింగ్‌బోర్డు నార్త్‌ డివిజన్‌(Telangana Housing Board North Division)లోని స్థలాల వేలం పాట గురువారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఏడు స్థలాలకు గాను మూడు సేల్‌ అయ్యాయి. గచ్చిబౌలిలో 81.45 గజాల నివాస స్థలానికి గజం రూ.1.90లక్షలు పలకడం గమనార్హం.

Kukatpally: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు వివరాలివే..

Kukatpally: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌(Kukatpally Raitu Bajar)లోకిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.13, వంకాయ రూ.28, బెండకాయ రూ.40, పచ్చి మిర్చి రూ.40, బజ్జి మిర్చి రూ.28, కాకరకాయ రూ.35, బీరకాయ రూ.40లకు విక్రయిస్తున్నారు.

JNTU: జేఎన్‌టీయూలో అక్రమాలపై విచారణ షురూ..

JNTU: జేఎన్‌టీయూలో అక్రమాలపై విచారణ షురూ..

జేఎన్‌టీయూ(JNTU) పరీక్షల విభాగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఉన్నతాధికారులు నియమించిన కమిటీ విచారణను ప్రారంభించింది. కమిటీకి చైర్మన్‌, కన్వీనర్‌లను నియమించారు.

KPHB: గజం రూ.1.85 లక్షలు

KPHB: గజం రూ.1.85 లక్షలు

కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులో శుక్రవారం టీజీహెచ్‌బీ వెస్ట్రన్‌ డివిజన్‌ పరిధిలో 23 స్థలాలకు వేలం వేయగా రోడ్ల వెంట 12 స్థలాలు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. మొత్తం 1696.62 గజాలను అమ్మగా రూ.25.63 కోట్లు వచ్చినట్లు తెలిసింది.

MLA: వేలం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న హౌసింగ్‌ బోర్డు

MLA: వేలం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న హౌసింగ్‌ బోర్డు

ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌసింగ్‌బోర్డు అధికారులకు సూచించారు. హౌసింగ్‌ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్‌ చట్టాలు, మాస్టర్‌ ప్లాన్‌ను పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవడమే ధ్యేయంగా పనిచేయడం సిగ్టుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kukatpally: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలావే..

Kukatpally: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలావే..

కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌లో కిలో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమోట రూ.11, వంకాయ రూ.28, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ.45, బజ్జి మిర్చి రూ.28, కాకరకాయ రూ.38, బీరకాయ రూ.40, క్యాబేజీ రూ.11, బీన్స్‌ రూ.40, క్యారెట్‌ రూ.23, గోబి పువ్వు రూ.30, దొండకాయ రూ.45లకు విక్రయిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి