Share News

Kukatpally Market: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:04 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కేజీ బెండకాయలు రూ. 20 నుంచి 40 వరకు అమ్మగా.. ప్రస్తుతం రూ. 55కు విక్రయిస్తున్నారు. అలాగే దొండకాయను రూ. 40కి విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...

Kukatpally Market: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి(Kukatpally) రైతుబజార్‌ లో కూరగాయల ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

35

వంకాయ

23

బెండకాయ

55

పచ్చి మిర్చి

38

బజ్జి మిర్చి

40

కాకరకాయ

45

బీరకాయ

45

క్యాబేజీ

18

బీన్స్

28

క్యారెట్

25

గోబి పువ్వు

30

దొండకాయ

40

చిక్కుడు కాయ

23

గోరు చిక్కుడు

35

బీట్‌రూట్

19

క్యాప్సికం

33

ఆలుగడ్డ

18

కీర

14

దోసకాయ

23

సొరకాయ

20

పొట్లకాయ

20

కంద

35

ఉల్లిపొరక

35

ఉల్లిగడ్డ

24

మామిడి కాయ

15 – 20

అరటికాయ

9 – 10

చామగడ్డ

22

ముల్లంగి

6 – 8

చిలగడదుంప

35

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

12 – 16

మునగకాయలు

15 – 20

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

220

అల్లం

100

వెల్లుల్లి

210

చింతపండు

180

పండు మిర్చి

80

ఉసిరి

60

కరివేపాకు

100

పర్వల్

65

పల్లికాయ

70

లోబా

40

ఆ కాకరకాయ

105


city6.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మహానగరంలో మత్తు మూకలు!

ప్రతి దరఖాస్తుకూ జవాబుదారీ

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2025 | 10:04 AM