• Home » Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy : కేటీఆర్‌తో మాకు పోలికా?

Komatireddy : కేటీఆర్‌తో మాకు పోలికా?

‘‘ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన నాయకులం మేము. కేటీఆర్‌తో మాకు పోలికా? కేసీఆర్‌ లేకుండా కేటీఆర్‌ ఎమ్మెల్యే అయ్యేవాడా?’’ అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్తులో ఒక వేళ కేటీఆర్‌ సీఎం అయినా.. తాము ఆయనకు విలువ ఇవ్వబోనని స్పష్టం చేశారు.

Komatireddy Venkat Reddy: కిరీటం లేకపోతే అమ్మను కాదంటామా?

Komatireddy Venkat Reddy: కిరీటం లేకపోతే అమ్మను కాదంటామా?

‘‘తెలంగాణ తల్లి విగ్రహంపై కొంత మంది మాట్లాడుతూ తలపై కిరీటం లేదు, మెడలో నెక్లెస్‌ లేదు, ఒంటిపై పట్టు చీర లేదంటున్నారు. కానీ.. కిరీటం లేదన్న కారణంతో అమ్మను కాదంటామా’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు.

Telangana Thalli: తెలంగాణ తల్లి పండుగ

Telangana Thalli: తెలంగాణ తల్లి పండుగ

రాష్ట్ర సచివాలయంలో సోమవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Komatireddy Venkata Reddy: కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ వేసే నైతికత బీఆర్‌ఎస్‌కు లేదు

Komatireddy Venkata Reddy: కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ వేసే నైతికత బీఆర్‌ఎస్‌కు లేదు

ఏడాది కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ వేసేంత నైతికత బీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడగానే దళితుడినే సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి.. అవి చేయలేకపోయిన కేసీఆర్‌పై అప్పుడు ఎందుకు చార్జ్‌షీట్‌ వేయలేదని మండిపడ్డారు.

Komatireddy Venkat Reddy: వస్తే గౌరవం పెరుగుతోంది.. లేకుంటే..

Komatireddy Venkat Reddy: వస్తే గౌరవం పెరుగుతోంది.. లేకుంటే..

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయితే ఆయన గౌరవం పెరుగుతుందన్నారు.

Komatireddy Venkatareddy: ఇక బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వం

Komatireddy Venkatareddy: ఇక బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వం

తెలంగాణలో ఇక నుంచి విడుదలయ్యే సినిమాలకు ‘బెనిఫిట్‌ షో’లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Nalgonda: లక్ష మందితో సీఎం బహిరంగ సభ

Nalgonda: లక్ష మందితో సీఎం బహిరంగ సభ

ప్రజాప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7వ తేదీతో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పక్కన రాజీవ్‌ ప్రాంగణంలో లక్ష మందితో ముఖ్యమంత్రి బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Komatireddy Venkat Reddy: తెలంగాణ కోసం నేను కూడా దీక్ష చేశా

Komatireddy Venkat Reddy: తెలంగాణ కోసం నేను కూడా దీక్ష చేశా

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ సమయంలో తాను కూడా దీక్ష చేశానని, మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌ గురుకులాల గురించి మాట్లాడితే తాను జవాబు ఇవ్వనని, వాళ్లది తన స్థాయి కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురుకులాలపై కేసీఆర్‌ వచ్చి మాట్లాడితే తాను సమాధానం చెబుతానన్నారు.

Minister Komati Reddy: వాళ్ల వ్యాఖ్యలపై నేను స్పందించను.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Minister Komati Reddy: వాళ్ల వ్యాఖ్యలపై నేను స్పందించను.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ గురుకులాలకు పోదామంటే తాను వస్తాను.. కానీ పిలగాళ్లు కేటీఆర్, హరీష్ వాఖ్యలపై తాను మాట్లాడనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చుకుంటామని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి