• Home » Kollu Ravindra

Kollu Ravindra

Illegal Mining AP: ఆ దోపిడీని రికవరీ చేయాలన్న సోమిరెడ్డి... మంత్రి ఏం చెప్పారంటే

Illegal Mining AP: ఆ దోపిడీని రికవరీ చేయాలన్న సోమిరెడ్డి... మంత్రి ఏం చెప్పారంటే

కేంద్రం ఎంటర్ అయ్యాక ఇల్లీగల్ మైనింగ్ ఆపారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే వందల కోట్లు జరిగిన నాటి దోపిడీని రికవరీ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉందన్నారు.

Kollu Ravindra Fires on Perni Nani: పేర్ని నాని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Kollu Ravindra Fires on Perni Nani: పేర్ని నాని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Kollu Ravindra Fires on Jagan: అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్

Kollu Ravindra Fires on Jagan: అందుకే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లల్లో చేసిన అరాచక పాలన భరించలేకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్‌ను ఇంట్లో కూర్చో పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

Minister: టీడీపీ శ్రేణులకు మంత్రి సూచన.. బొట్టుపెట్టి పిలవండి..

Minister: టీడీపీ శ్రేణులకు మంత్రి సూచన.. బొట్టుపెట్టి పిలవండి..

‘అనంతపురం అర్బన్‌లోని ప్రతి ఇంటికీ వెళ్లండి.. ఆడపడుచులకు బొట్టుపెట్టి, సూపర్‌హిట్‌ సభకు ఆహ్వానించండి. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గం నుంచే లక్ష మంది కదిలి రావాలి’ అంటూ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శ్రేణులకు సూచించారు.

Minister Kollu Ravindra: జగన్, పేర్నినానికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

Minister Kollu Ravindra: జగన్, పేర్నినానికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు.. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్నినానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ మహిళను అడ్డం పెట్టుకుని ఆ ప్రాంతంలో కుట్రకు పేర్నినాని పాల్పడుతున్నారని మండిపడ్డారు.

కక్షపూరిత రాజకీయాలకు కేరాఫ్‌ జగన్‌: కొల్లు

కక్షపూరిత రాజకీయాలకు కేరాఫ్‌ జగన్‌: కొల్లు

వైసీపీ నాయకులు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Minister Kollu Ravindra: అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

Minister Kollu Ravindra: అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. అధికారులు ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు.

జగన్‌కు దిక్కుతోచకే విమర్శలు: కొల్లు రవీంద్ర

జగన్‌కు దిక్కుతోచకే విమర్శలు: కొల్లు రవీంద్ర

తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.13 వేలు అందిస్తే జగన్‌రెడ్డికి దిక్కుతోచట్లేదని, ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

Minister Kollu Ravindra: పేర్ని పాపం పండింది

Minister Kollu Ravindra: పేర్ని పాపం పండింది

చేసిన పాపాలకు పేర్ని నాని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆయన పాపం పండింది. ఇక వదిలేది లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Minister Kollu Ravindra: పేర్ని నాని.. అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు

Minister Kollu Ravindra: పేర్ని నాని.. అరెస్టు భయంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు

ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని మాజీ మంత్రి పేర్ని నాని కమీషన్లకు పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న పేర్ని నానిని చూసి రాష్ట్ర ప్రజలంతా ఒక బఫూన్‌లా చూస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి