Home » Kolkata Knight Riders
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిన్ అలెన్ శతకంతో చెలరేగాడు. 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూపై సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. గెలుపు జోష్‌లో ఉన్న కేకేఆర్‌కు భారీ షాక్ తగిలింది.
ఐపీఎల్ 2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న రింకు సింగ్ కాబోయ్ ప్రియా సరోజ్ తన మామగారిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఐపీఎల్ 2026లో ఏకానా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఇక తమ ఓటమిపై ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.
ఇవాళ ఐపీఎల్ 2026లో మరో హై-వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి.
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌కి రాని విషయం తెలిసిందే. దీనిపై కేకేఆర్ కెప్టెన్ రహానె స్పందించాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఇవాళ(ఆదివారం) ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మధ్య జరిగే మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా అతడి ప్లేస్‌లో జింబాబ్వే పేస్ సంచలనం బ్లెస్సింగ్ ముజరబానీని తీసుకున్నట్లు ప్రకటించింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తమ కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ షేన్ వాట్సన్‌ను తమ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకుంది.
ఐపీఎల్ 2025లో 53వ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈరోజు (మే 4న) మధ్యాహ్నం జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.