• Home » Khairatabad

Khairatabad

Hyderabad: 2 రోజులు.. 2 ప్రమాదాలు.. ఇద్దరి మృతి

Hyderabad: 2 రోజులు.. 2 ప్రమాదాలు.. ఇద్దరి మృతి

వర్షం పడితే చాలు ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌(Khairatabad Flyover) రోడ్డు ప్రమాదకరంగా మారుతోంది. చాలాకాలం క్రితం వేసిన సీసీ రోడ్డు కావడంతో అది పూర్తిగా అరిగిపోయింది. దీనికితోడు రోడ్డు మధ్యలో అతుకుల వద్ద వేసిన డాంబర్‌ కోటింగ్‌ల వల్ల ద్విచక్ర వాహనాలు పైకి ఎగిరి అదుపుతప్పి పడిపోతున్నాయి.

Hyderabad: ఖైరతాబాద్‌ వినాయకుడు.. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి

Hyderabad: ఖైరతాబాద్‌ వినాయకుడు.. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి

సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్‌(Khairatabad0 మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్‌ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచశాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు.

MLA: బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి..

MLA: బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి..

బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఖైరతాబాద్‌ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్‌(MLA Dana Nagender) సూచించారు.

MLA Maganti: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు చేదు అనుభవం

MLA Maganti: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు చేదు అనుభవం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు (MLA Maganti Gopinath) చేదు అనుభవం ఎదురైంది. ఖైరతాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు.

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు  కర్రపూజ ప్రారంభం.. ఈ ఏడాది ఎన్ని అడుగులంటే..?

Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు కర్రపూజ ప్రారంభం.. ఈ ఏడాది ఎన్ని అడుగులంటే..?

భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేశుడికి (Khairatabad Ganesh) భక్తులంతా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహం ఏర్పాటు పనులుఈరోజు(సోమవారం) ప్రారంభమయ్యాయి.

TS Highcourt:  ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

TS Highcourt: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి హైకోర్టులో దాఖులు చేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విజయ్‌సేన్‌ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని న్యాయవాది కోర్టుకు చెప్పారు.

TG Politics: కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే

TG Politics: కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కుమార్తె క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయ‌గా.. మ‌రోవైపు పార్టీలో సీనియ‌ర్ నేత‌లు బీఆర్ఎస్‌ను వీడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైర‌తాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేదంర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Hyderabad: మింట్‌కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్నిప్రమాదం

Hyderabad: మింట్‌కాంపౌండ్ ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్నిప్రమాదం

Telangana: నగరంలోని మింట్ కాంపౌండ్‌లో గల ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Hyderabad: కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక శిబిరం

Hyderabad: కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక శిబిరం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా గురువారం ఖైరతాబాద్‌(Khairatabad)లో కేంద్ర ప్రభుత్వ పథకాలను రిజిస్టర్‌ చేసుకునే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు.

Road Accident: ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదం

Road Accident: ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదం

Telangana: నగరంలోని ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన చావ్రోలెట్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి