• Home » Karnataka BJP

Karnataka BJP

Amit Shah : ‘వేసవి వస్తే చాలు.. విదేశాలకు జంప్’

Amit Shah : ‘వేసవి వస్తే చాలు.. విదేశాలకు జంప్’

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 లోక్‌సభ స్థానలకుపైగా గెలుచుకుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు

2024 Elections: బీజేపీకి పెద్ద దెబ్బ.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

2024 Elections: బీజేపీకి పెద్ద దెబ్బ.. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగా.. మరోవైపు కొందరు నేతలు పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారుతున్నారు.

Congress: మోదీ నినాదాలు చేసేవారిని చెప్పుతో కొట్టండి.. మంత్రి సంచలన కామెంట్స్..

Congress: మోదీ నినాదాలు చేసేవారిని చెప్పుతో కొట్టండి.. మంత్రి సంచలన కామెంట్స్..

కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ మోదీ అని నినాదాలు చేసే యువతను చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి.

Crime: మైనర్ పై అత్యాచారం ఆరోపణలు.. మాజీ సీఎంపై పోక్సో కేసు నమోదు..

Crime: మైనర్ పై అత్యాచారం ఆరోపణలు.. మాజీ సీఎంపై పోక్సో కేసు నమోదు..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గత నెలలో బెంగళూరు ( Bengaluru ) లోని తన నివాసంలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

Karnataka BJP: కర్ణాటకలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. ఏకంగా తొమ్మిది మందిని..

Karnataka BJP: కర్ణాటకలో బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. ఏకంగా తొమ్మిది మందిని..

కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బీజేపీ (BJP) హైకమాండ్ ‘సర్జికల్ స్ట్రైక్’కు (Surgical Strike) దిగింది. ఏకంగా తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేసి, వారి స్థానంలో కొత్తవారిని రంగంలోకి దింపుతోంది. ఇటీవల ప్రకటించిన రెండో జాబితాలో భాగంగా.. ఎనిమిది స్థానాలకు గాను కొత్త అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

Rameswaram Cafe Blast: సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు

Rameswaram Cafe Blast: సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ సంచలన వ్యాఖ్యలు

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు(Rameswaram Cafe Blast) తర్వాత కర్ణాటక బీజేపీ చీఫ్ బీ విజయేంద్ర సిద్ధరామయ్య ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇలాంటి నేరాల విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు.

BJP: బీజేపీని చూసి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు.. సీఎం కామెంట్స్

BJP: బీజేపీని చూసి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు.. సీఎం కామెంట్స్

కేంద్ర ప్రభుత్వ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ (BJP) నుంచి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Bengaluru: బెంగళూరులో జార్ఖండ్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌..?

Bengaluru: బెంగళూరులో జార్ఖండ్‌ ఎమ్మెల్యేల క్యాంప్‌..?

జేఎంఎం, కాంగ్రెస్‌ మైత్రితో ఏర్పడిన జార్ఖండ్‌ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంపైసోరెన్‌ మంత్రివర్గ విస్తరణకు ముందే వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

Anantkumar Hegde: ఇందిరా, సంజయ్ గాంధీ అందుకే చనిపోయారు..!  కేంద్ర మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

Anantkumar Hegde: ఇందిరా, సంజయ్ గాంధీ అందుకే చనిపోయారు..! కేంద్ర మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీపై కేంద్ర మాజీమంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఇద్దరు గోవుల శాపానికి గురయ్యారని ఆరోపించారు.

Shivanand Patil: రుణమాఫీ కోసం రైతులు ఆ పని చేస్తారంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్లు

Shivanand Patil: రుణమాఫీ కోసం రైతులు ఆ పని చేస్తారంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ కౌంటర్లు

కర్ణాటక మంత్రి శివానంద పాటిల్‌ తాజాగా రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ రుణాల్ని ప్రభుత్వాలు మాఫీ చేస్తారన్న ఉద్దేశంతో.. ప్రతి ఏటా వాళ్లు కరువుని కోరుకుంటున్నారని కుండబద్దలు కొట్టారు. ఓ కార్యక్రమంలో శివానంద పాటిల్ మాట్లాడుతూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి