• Home » Kalvakuntla kavitha

Kalvakuntla kavitha

K. Kavitha: ‘మూసీ’పై డీపీఆర్‌కు కసరత్తు

K. Kavitha: ‘మూసీ’పై డీపీఆర్‌కు కసరత్తు

మూసీ సుందరీకరణ కోసం డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌) తయారీకి కసరత్తు జరుగుతోందని, ప్రిమిలినరీ ప్రాజెక్టు రిపోర్టు(పీపీఆర్‌) మాత్రం కేంద్ర ఆర్థిక శాఖకు పంపామని మంత్రి శ్రీధర్‌ బాబు చెప్పారు.

K Kavitha: ఇదిగో సాక్ష్యం!

K Kavitha: ఇదిగో సాక్ష్యం!

మూసీ సుందరీకరణకు సంబంధించి డీటెయిల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారు కాలేదని, ప్రపంచ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని సీఎం రేవంత్‌రెడ్డి

K Kavitha: ప్రభుత్వ జీవోను ధిక్కరించి..

K Kavitha: ప్రభుత్వ జీవోను ధిక్కరించి..

ఉద్యమ తెలంగాణ తల్లిని, తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామగ్రామాన ఎండగడతామని చెప్పారు.

Hyderabad: రేవంత్‌ రూపొందించింది కాంగ్రెస్‌ మాతను: కల్వకుంట్ల కవిత

Hyderabad: రేవంత్‌ రూపొందించింది కాంగ్రెస్‌ మాతను: కల్వకుంట్ల కవిత

సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి, అవహేళన చేస్తున్నారని తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. శనివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘తెలంగాణ అస్తిత్వంపై దాడి’’ అంశంపై ఆమె రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

KCR: కేసీఆర్‌ వియ్యంకుడిపై అట్రాసిటీ కేసు నమోదు..

KCR: కేసీఆర్‌ వియ్యంకుడిపై అట్రాసిటీ కేసు నమోదు..

మాజీ సీఎం కేసీఆర్‌ వియ్యంకుడు, ఎమ్మెల్సీ కవిత మామ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రాంకిషన్‌రావుపై కేసు నమోదైంది. నిజామాబాద్‌లో ఓ స్థల వివాదం విషయంలో..

K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో

తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడమే కాకుండా.. ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి.. లేదంటే కేసులు పెడతాం అంటూ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ రాష్ట్ర ప్రజలను అవమానించేలా జీవో తెచ్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

Kavitha: ‘బయ్యారం’ కోసం బీజెపీ ఎంపీలు పోరాడాలి

Kavitha: ‘బయ్యారం’ కోసం బీజెపీ ఎంపీలు పోరాడాలి

తెలంగాణలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్వీ కల్వకుంట కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌?:కవిత

విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌?:కవిత

పేద విద్యార్థులకు పాఠశాలల్లో భోజనం అందించలేని చేతగాని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

Hyderabad: తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్‌ తల్లి: ఎమ్మెల్సీ కవిత

Hyderabad: తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్‌ తల్లి: ఎమ్మెల్సీ కవిత

ఉద్యమ స్ఫూర్తితో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్‌ తల్లిగా మార్చారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఈ దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీరు పెడుతోందన్నారు.

రేవంత్‌రెడ్డీ.. సాగర్‌ నీళ్లు తీసుకురా: కవిత

రేవంత్‌రెడ్డీ.. సాగర్‌ నీళ్లు తీసుకురా: కవిత

‘‘పేగులు మెడలో వేసుకుంటా.. నరసింహావతారం ఎత్తుతా అంటున్నావ్‌.. రేవంత్‌రెడ్డీ నీకు నిజంగా ధైర్యం ఉంటే.. నాగార్జునసాగర్‌ వద్ద కేంద్ర బలగాలను వెనక్కిపంపి మననీళ్లు మనకు తీసుకురావాలి’’

తాజా వార్తలు

మరిన్ని చదవండి