• Home » Kalvakuntla Chandrasekhar Rao

Kalvakuntla Chandrasekhar Rao

CM Revanth on KTR And Lokesh Meeting: కేటీఆర్, లోకేష్ భేటీపై సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

CM Revanth on KTR And Lokesh Meeting: కేటీఆర్, లోకేష్ భేటీపై సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

హైడ్రా ఎందుకు తెచ్చామో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్, కేటీఆర్‌కి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

CM Revanth Reddy  on KCR Family: కవితను బయటకు వెళ్లగొట్టింది వారే.. సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

CM Revanth Reddy on KCR Family: కవితను బయటకు వెళ్లగొట్టింది వారే.. సీఎం రేవంత్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్

షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

CM Revanth on Local Body Elections: సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపలేం: సీఎం రేవంత్‌

CM Revanth on Local Body Elections: సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు జరపలేం: సీఎం రేవంత్‌

బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేచి చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

Minister Ponguleti Counter on KCR: కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Minister Ponguleti Counter on KCR: కేసీఆర్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఇళ్లు కడితే కమీషన్లు రావని తెలిసి మాజీ సీఎం కేసీఆర్ ఇళ్లను కట్టలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కమీషన్లు వస్తాయని తెలిసి ఆ ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు.

Harish Rao Counter on Kavitha: నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్

Harish Rao Counter on Kavitha: నాపై, పార్టీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. హరీష్‌రావు ఫైర్

కవిత ఎందుకు అలాంటి కామెంట్లు చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పుకొచ్చారు. తమ వ్యతిరేక పార్టీలు మామీద ఎలాంటి కామెంట్లు చేశాయో... కవిత కూడా అలాంటి కామెంట్లను తనమీద చేశారని విమర్శించారు. ఎరువుల కొరత వరద ప్రభావం ఇలాంటి సమస్యలతో రాష్ట్రం ఇబ్బంది పడుతోందని హరీష్‌రావు పేర్కొన్నారు.

Kadiyam Srihari Counter on KCR:  కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి

Kadiyam Srihari Counter on KCR: కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుంది: కడియం శ్రీహరి

కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.

Harish Rao Fires on Congress: బీఆర్‌ఎస్‌ పార్టీకి కేసీఆరే సుప్రీం: హరీష్‌రావు

Harish Rao Fires on Congress: బీఆర్‌ఎస్‌ పార్టీకి కేసీఆరే సుప్రీం: హరీష్‌రావు

మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్‌రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్‌ డిమాండ్‌ ఉండదని హరీష్‌రావు చెప్పుకొచ్చారు.

KTR Key Meeting With KCR: కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు

KTR Key Meeting With KCR: కేసీఆర్‌తో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే కేటీఆర్‌ ఉన్నారు. పలు కీలక విషయాలపై కేసీఆర్‌తో చర్చిస్తున్నారు.

KCR: మనసు కాలుతోంది

KCR: మనసు కాలుతోంది

తెలంగాణను కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే.. తనకు బాధ కలుగుతోందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తోందని తెలిపారు.

Prashanth Kini: రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు

Prashanth Kini: రాసి పెట్టుకోండి, 2028లో తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే.. ప్రముఖ జ్యోతిష్యుడు

రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి