• Home » Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

కాకాణి కనుసన్నల్లో భూ అక్రమాలు.. కూటమి ప్రభుత్వం సీరియస్

కాకాణి కనుసన్నల్లో భూ అక్రమాలు.. కూటమి ప్రభుత్వం సీరియస్

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో భూ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది.

మంత్రి నారాయణపై మార్ఫింగ్ ప్రచారం.. వైసీపీపై రూప్ కుమార్ తీవ్ర విమర్శలు

మంత్రి నారాయణపై మార్ఫింగ్ ప్రచారం.. వైసీపీపై రూప్ కుమార్ తీవ్ర విమర్శలు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రశేఖర్ ఏం చెబితే అదే కాకాణి మాట్లాడుతున్నారన్నారు.

వైసీపీ నేతలపై కేసులు.. మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై చర్యలు

వైసీపీ నేతలపై కేసులు.. మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై చర్యలు

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి సహా 17 మంది ఎమ్మెల్సీలు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.

మహానాడుపై కాకాణివి అనవసరపు మాటలు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మహానాడుపై కాకాణివి అనవసరపు మాటలు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మహానాడుపై కాకాణి అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మాజీ మంత్రి కాకాణికి షాక్.. డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసిన నెల్లూరు కోర్టు

మాజీ మంత్రి కాకాణికి షాక్.. డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసిన నెల్లూరు కోర్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి న్యాయస్థానంలో చుక్కెదురైంది.

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు

నెల్లూరులో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి సిబ్బందిని బెదిరింపులకు గురి చేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసేందుకు కాకాణి, వైసీపీ శ్రేణులు యత్నించారు.

బాలిక మృతి ఘటనపై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్..

బాలిక మృతి ఘటనపై వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి షాక్..

వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు నోటీసులిచ్చారు. బాలిక మృతి కేసులో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో విచారణకు రావాలని ఆదేశించారు.

సీఎం చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి నోటీసులు..

సీఎం చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి నోటీసులు..

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదు అయ్యాయి.

Somireddy: జగన్ హయాంలో కోట్ల బిల్లులు కాజేశారు..  కాకాణిపై సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Somireddy: జగన్ హయాంలో కోట్ల బిల్లులు కాజేశారు.. కాకాణిపై సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్

వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే రూ.కోట్లు తినేశారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో చేసిన పనులను కాకాణి వెంటనే నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Kakani Govardhan Reddy: వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు

Kakani Govardhan Reddy: వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో ఇవాళ(ఆదివారం) మరో కేసు నమోదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి