• Home » Jobs

Jobs

CID Recruitment: ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

CID Recruitment: ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీైంది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు

NPCIL Recruitment 2025: బీటెక్ లేదా డిగ్రీ చేశారా.. NPCILలో  400 పోస్టులకు నోటిఫికేషన్.. స్టైపెండ్ రూ.74,000..

NPCIL Recruitment 2025: బీటెక్ లేదా డిగ్రీ చేశారా.. NPCILలో 400 పోస్టులకు నోటిఫికేషన్.. స్టైపెండ్ రూ.74,000..

NPCIL Executive Trainee Recruitment 2025: నిరుద్యోగులు గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండ్ రూ.74,000. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

పీజీ చేసిన ఉద్యోగార్థులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే NaBFIDలో పలు రకాల పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి నిన్నటి (ఏప్రిల్ 26, 2025న) నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు వార్షిక వేతనం రూ.14 లక్షలకుపైగా ఉండటం విశేషం.

RRB JE Exam Cancelled: ఏప్రిల్ 22న జరిగిన RRB JE పరీక్ష రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..

RRB JE Exam Cancelled: ఏప్రిల్ 22న జరిగిన RRB JE పరీక్ష రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..

RRB JE 2025 Exam Cancelled : ఆర్‌ఆర్‌బీ జేఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్. ఏప్రిల్ 22న జరిగిన పరీక్షను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు రద్దు చేసింది. కారణం ఏంటంటే..

CPCB Recruitment: ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో జాబ్స్..

CPCB Recruitment: ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో జాబ్స్..

CPCB Recruitment 2025: ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 28 చివరి తేదీ. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

TSRTC Jobs: ఆర్టీసీలో కొలువుల జాతర

TSRTC Jobs: ఆర్టీసీలో కొలువుల జాతర

తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎస్సీ వర్గీకరణ పూర్తితో నియామకాలకు మార్గం సుగమమైంది; నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని మంత్రి ప్రకటించారు

Telangana Govt: తెలంగాణలో కొలువుల జాతర.. రేవంత్ ప్రభుత్వం కీలక ప్రకటన

Telangana Govt: తెలంగాణలో కొలువుల జాతర.. రేవంత్ ప్రభుత్వం కీలక ప్రకటన

Ponnam Prabhakar: తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్

దేశంలో ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రతిసారీ వేల మందికి అవకాశాలను కల్పించే UPSC, ఈసారి కూడా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ పోస్టులతో పాటు పలు కీలక హోదాల్లో మొత్తం 111 పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 BIS Careers: BISలో ఉద్యోగాలు.. డిగ్రీ లేదా బీటెక్ అర్హతతో రూ.75 వేల జీతం

BIS Careers: BISలో ఉద్యోగాలు.. డిగ్రీ లేదా బీటెక్ అర్హతతో రూ.75 వేల జీతం

డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుంచి 160 కొలువులకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే వీటి కోసం ఎలా అప్లై చేయాలి, ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 Job Offers: సర్టిఫికెట్‌తో వచ్చేయండి.. జాబ్‌తో తిరిగి వెళ్లండి..

Job Offers: సర్టిఫికెట్‌తో వచ్చేయండి.. జాబ్‌తో తిరిగి వెళ్లండి..

హైదరాబాద్‌లో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ వాక్-ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదిన ఈ క్రింది డాక్యుమెంట్లను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావలెను.

తాజా వార్తలు

మరిన్ని చదవండి