Share News

Telangana government sanctioned 217 posts in CCLA : సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన రేవంత్ సర్కార్

ABN , Publish Date - Aug 21 , 2025 | 08:16 PM

 సీసీఎల్ఏలో 217 పోస్టులను రేవంత్ ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాటు, 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనుంది. దీంతోపాటు కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్‌ల కోసం..

Telangana government sanctioned 217 posts in CCLA : సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన రేవంత్ సర్కార్
Telangana government sanctioned 217 posts in CCLA

హైదరాబాద్, ఆగస్టు 21 : సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) లో 217 పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాటు, 15 రెవెన్యూ మండలల్లో 189 పోస్టులను కూడా త్వరలో భర్తీ చేయనుంది. ఇక, కొత్తగా ఏర్పడిన 2 రెవెన్యూ డివిజన్‌ల కోసం 28 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ పోస్టులను ఆదిలాబాద్ జిల్లా, మహబూబ్‌నగర్, వనపర్తి, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నల్గొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 08:16 PM