• Home » Jayadev Galla

Jayadev Galla

AP Politics: రాజకీయాలకు దూరమవ్వడానికి అసలు కారణమేంటో చెప్పిన గల్లా జయదేవ్

AP Politics: రాజకీయాలకు దూరమవ్వడానికి అసలు కారణమేంటో చెప్పిన గల్లా జయదేవ్

రాజకీయాల్లో ఉండే వ్యాపారవేత్తలకు వేధింపులు తగవని ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) అన్నారు. సోమవారం నాడు లోక్‌సభలో మాట్లాడుతూ... రాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత తిరిగొచ్చినట్లు తానూ మళ్లీ రాజకీయాల్లో వస్తానని.. ఈసారి మరింత బలంగా తిరిగి వస్తానని స్పష్టం చేశారు..

Central Government: విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యత

Central Government: విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యత

విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే భారత విద్యార్థులను సమీప భారత ఎంబసీలు, కాన్సులేట్లలో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నామని కేంద్రం వెల్లడించింది.

Galla Jayadev: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్: పార్లమెంట్‌లో గల్లా జయదేవ్

Galla Jayadev: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్: పార్లమెంట్‌లో గల్లా జయదేవ్

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి పార్లమెంటులో ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.

Galla Jayadev: రాష్ట్రపతి, ప్రధానికి లేఖ

Galla Jayadev: రాష్ట్రపతి, ప్రధానికి లేఖ

టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్(MP Galla Jayadev) లేఖ రాశారు.

Galla Jayadev:  చంద్రబాబును అరెస్టు చేసిన తీరు బాధాకరం

Galla Jayadev: చంద్రబాబును అరెస్టు చేసిన తీరు బాధాకరం

చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన తీరు బాధాకరమని గల్లా గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్(Galla Jayadev) అన్నారు.

Fact Check: మరింత దిగజారిన వైసీపీ.. లోకేష్ యువగళంపై తప్పుడు ప్రచారం

Fact Check: మరింత దిగజారిన వైసీపీ.. లోకేష్ యువగళంపై తప్పుడు ప్రచారం

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు వస్తున్న జనాదరణను వైసీపీకి మింగుడుపడటం లేదు. దీంతో తప్పుడు ప్రచారానికి పూనుకుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శలు చేసినట్లు వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే ఎంపీ గల్లా జయదేవ్ స్పందించి ఈ ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఖండించారు.

TDP MP: రైళ్లలో జర్నలిస్టుల రాయితీపై లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ గల్లా

TDP MP: రైళ్లలో జర్నలిస్టుల రాయితీపై లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ గల్లా

రైళ్లలో జర్నలిస్టుల రాయితీ అంశంపై లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. కోవిడ్-19 సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ విజ్ఞప్తి చేశారు.

Amara Raja: పాపం ఏపీ.. ఇక్కడ విషయం జగన్ గుడ్‌బై లేదా కేటీఆర్ షేక్‌హ్యాండ్ ఇవ్వడమో కాదు..

Amara Raja: పాపం ఏపీ.. ఇక్కడ విషయం జగన్ గుడ్‌బై లేదా కేటీఆర్ షేక్‌హ్యాండ్ ఇవ్వడమో కాదు..

పెట్టుబడుల కోసం దేశాలే పోటీపడుతున్న రోజులు ఇవి! మన దేశంలోని రాష్ట్రాలు ‘రండి.. రండి’ అంటూ ఎర్ర తివాచీ పరిచి మరీ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడులతో పరిశ్రమలు..

KTR : అమర్ రాజా బ్యాటరీస్ కోసం 8 రాష్ట్రాల సీఎంలు జయదేవ్‌పై ఒత్తిడి తెచ్చారు

KTR : అమర్ రాజా బ్యాటరీస్ కోసం 8 రాష్ట్రాల సీఎంలు జయదేవ్‌పై ఒత్తిడి తెచ్చారు

అమర రాజా గిగా కారిడార్‌కు మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అమర రాజా అధినేత గల్లా జయదేవ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గల్లా జయదేవ్ పోటీకీ ‘నో’ చెప్పటానికి కారణం ఇదే.. మాజీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు

గల్లా జయదేవ్ పోటీకీ ‘నో’ చెప్పటానికి కారణం ఇదే.. మాజీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు

వైసీపీ (YCP) ప్రభుత్వ బెదిరింపులే ఎంపీ గల్లా జయదేవ్ (Jayadev Galla) వచ్చే ఎన్నికలలో దూరంగా ఉంటానని అనడానికి కారణమని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ (Pithani Satyanarayana) ఆరోపించారు.

Jayadev Galla Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి