Galla Jayadev: చంద్రబాబును అరెస్టు చేసిన తీరు బాధాకరం

ABN , First Publish Date - 2023-09-09T16:15:00+05:30 IST

చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన తీరు బాధాకరమని గల్లా గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్(Galla Jayadev) అన్నారు.

Galla Jayadev:  చంద్రబాబును అరెస్టు చేసిన తీరు బాధాకరం

గుంటూరు జిల్లా: చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన తీరు బాధాకరమని గల్లా గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్(Galla Jayadev) అన్నారు. శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతిపైనే దృష్టి సారించిన నిలువెత్తు నాయకుడు చంద్రబాబు. అలాంటి నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి వారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని గల్లా జయదేవ్ అన్నారు.

Updated Date - 2023-09-09T16:15:00+05:30 IST