Home » Chandra Babu Arrest
టీడీపీ నేతలే టార్గెట్‌గా జగన్ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత ఎవర్ని జైలుకు పంపాలనేదానిపై లెక్కలేసుకుంటోంది ప్రభుత్వం..
టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని (Bandaru Saytya Naryana Murthy) పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయబోతున్నారా..? అందుకే.. ఆదివారం అర్ధరాత్రి నుంచే భారీగా బందోబస్తు నిర్వహించారా..?
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) అక్రమ అరెస్టుపై.. ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు...
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అదే రోజు ప్రజలు సైతం తమ సంఘీభావం తెలపాలని కోరారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌పై (Chandra Babu Arrest) తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు స్పందిస్తున్నారు...
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ (Jagan Govt) ప్రయత్నాలు చేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case)...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) మరోసారి వాయిదా పడింది...
ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి పలు పిటిషన్‌లపై సుప్రీంకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
జైలులో చంద్రబాబు హ్యాపీగా ఉన్నారని.. ప్రశాంతంగా ఉన్నారని.. అసలు ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు పేరు వింటే ఓవైసీకి పాతరోజులు గుర్తుకొస్తున్నాయంటూ టీడీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
టీడీపీ ఏపీలోనే కాదని.. తెలంగాణలో కూడా ఉందని పలువురు నెటిజన్‌లు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 9 ఏళ్లు సీఎంగా చేశారని.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారని కామెంట్లు పెడుతున్నారు.