Galla Jayadev: రాష్ట్రపతి, ప్రధానికి లేఖ

ABN , First Publish Date - 2023-09-09T20:59:29+05:30 IST

టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్(MP Galla Jayadev) లేఖ రాశారు.

Galla Jayadev: రాష్ట్రపతి, ప్రధానికి లేఖ

అమరావతి: టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్(MP Galla Jayadev) లేఖ రాశారు. ఈ రోజు జరిగిన పరిణామాలను లేఖలో వివరించారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు పట్ల నియంతలా వ్యవహరించిందని.. పోలీసులు, సీఐడీ అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబుపై కేసులు నమోదు చేశారని లేఖలో గల్లా జయదేవ్ తెలిపారు.

Updated Date - 2023-09-09T20:59:29+05:30 IST