• Home » JanaSena Party

JanaSena Party

తెలంగాణలో పోటీ చేస్తాం

తెలంగాణలో పోటీ చేస్తాం

తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుంది.

జనసేన హౌస్‌మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

జనసేన హౌస్‌మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు

జన‌సేన హౌస్‌మోషన్ పిటిషన్‌‌ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వెకేషన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ వ్యాజ్యాన్ని తిరస్కరించింది.

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. క్షేత్రస్థాయిలో కార్యాచరణ

స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. క్షేత్రస్థాయిలో కార్యాచరణ

జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వార్డులు, డివిజన్ల పునర్విభజన అంశంపై కీలక సమావేశం నిర్వహించింది.

Elections: స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌

Elections: స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌

స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్‌గా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

గూగుల్ తెచ్చిన ఘనత మాది.. గన్ కల్చర్ మీది: మూర్తి యాదవ్

గూగుల్ తెచ్చిన ఘనత మాది.. గన్ కల్చర్ మీది: మూర్తి యాదవ్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూర్యచంద్రులని జనసేన పార్టీ నేత, జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అభివర్ణించారు.

కృష్ణాజిల్లాలో పేర్ని నాని హంగామా.. ఏం చేశారంటే..

కృష్ణాజిల్లాలో పేర్ని నాని హంగామా.. ఏం చేశారంటే..

మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన 'క్రియాశీలక సభ్యత్వ నమోదు' ప్రారంభించిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ముందడుగు వేశారు. ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన జనసేన..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన జనసేన..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డుని ఆ పార్టీ కైవసం చేసుకుంది. 60 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు.

అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి.. జనసైనికులకు పవన్ దిశానిర్దేశం

అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి.. జనసైనికులకు పవన్ దిశానిర్దేశం

జనసేన నేతలతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వారికి దిశానిర్దేశం చేశారు. జనసేనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

Pamarru journalist Arrest: పామర్రులో  వీరంగం.. ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్

Pamarru journalist Arrest: పామర్రులో వీరంగం.. ఇద్దరు జర్నలిస్టులు అరెస్ట్

కృష్ణా జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు వీరంగం సృష్టించారు. చల్లపల్లి రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్ద గొడవకు పాల్పడ్డారనే కారణంతో ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి