Home » Jagan
జగన్‌రెడ్డిని చేసిన పాపాలు వెంటాడుతున్నాయి. సింగయ్య మృతి కేసుతోపాటు మిగిలిన కేసుల్లో కూడా శిక్ష అనుభవించక తప్పదు అని పిల్లి మాణిక్యాలరావు అన్నారు.
జగన్ ఓ చీడపురుగు. ఆ చీడపురుగును రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.....
అప్పట్లో కరెంటు చార్జీలను చంద్రబాబు విపరీతంగా పెంచిన నేపథ్యంలో బాబు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మా నం ప్రవేశపెట్టాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా.. టీడీపీ అప్పట్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి సపోర్టు చేసింది...
మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన సమయంలో ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
యువజన విభాగాన్ని, వైసీపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల్లో పర్యటిస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. కడప జిల్లాలో పర్యటన తర్వాత మళ్లీ పాదయాత్ర చేపడతానని ప్రకటించారు.
అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం కృషిచేస్తుంటే వైసీపీ సంఘ విద్రోహశక్తులను ప్రోత్సహిస్తూ విధ్వంసం సృష్టించేందుకు తెగించిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు
ఏపీఈసెట్ కౌన్సెలింగ్‌ను జాప్యంచేస్తున్నారన్న మాజీ సీఎం జగన్‌కు విద్యామంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ ఆదివారం ‘ఎక్స్’లో పెట్టిన పోస్టుపై ఎక్స్ వేదికగానే స్పందించారు.
బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సక్రమ పొత్తు పెట్టుకున్నారని, జగన్‌ది మాత్రం బీజేపీతో అక్రమ పొత్తు అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపింది కాన్వాయ్‌లోని జగన్ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీ కొట్టిన సందర్భంలో సెల్‌ఫోన్‌లో తీసిన వీడియో వైరల్‌గా మారింది.
జగన్‌రెడ్డికి శవ రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు.