• Home » IT Layoffs

IT Layoffs

Tech sector: అమ్మ చనిపోయిన కొన్ని రోజులకే ఓ గూగుల్ ఉద్యోగికి ఎదురైన అనుభవం ఇది

Tech sector: అమ్మ చనిపోయిన కొన్ని రోజులకే ఓ గూగుల్ ఉద్యోగికి ఎదురైన అనుభవం ఇది

గూగుల్ మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో ఓ వ్యక్తికి జీవితంలో అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. తనకు జన్మనిచ్చిన అమ్మ చనిపోవడంతో సెలవుపై వెళ్లి తిరిగి ఆఫీస్‌కు వచ్చిన 4 రోజుల వ్యవధిలోనే...

Infosys: ఇన్ఫోసిస్‌లో చేరిన ఫ్రెషర్లకు దిమ్మతిరిగే షాక్..!

Infosys: ఇన్ఫోసిస్‌లో చేరిన ఫ్రెషర్లకు దిమ్మతిరిగే షాక్..!

ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న పలువురు ఫ్రెషర్లకు ఇటీవల భారీ షాక్ తగిలింది. ఫ్రెషర్‌ అసెస్‌మెంట్ పేరిట ఇన్ఫోసిస్‌లో జరిగే అంతర్గత పరీక్షలో విఫలమైన వారు ఉద్యోగాల్ని కోల్పోయారు.

Viral: ఉద్యోగాల తొలగింపు..  ఐటీ కంపెనీలతో ఈమె ఫుట్‌బాల్ ఆడుకుందిగా.. వైరల్ వీడియో..

Viral: ఉద్యోగాల తొలగింపు.. ఐటీ కంపెనీలతో ఈమె ఫుట్‌బాల్ ఆడుకుందిగా.. వైరల్ వీడియో..

ఐటీ ఉద్యోగాలు కోల్పోయిన వారి తరఫున టెక్ కంపెనీలపై ఓ కమెడియన్ పంచులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Facebook: ఫేస్‌బుక్‌లో మరో రౌండ్ తొలగింపుల టెన్షన్.. ఈసారి టార్గెట్ వీరేనా..

Facebook: ఫేస్‌బుక్‌లో మరో రౌండ్ తొలగింపుల టెన్షన్.. ఈసారి టార్గెట్ వీరేనా..

ఫేస్‌బుక్‌లో మరోమారు తొలగింపులు తప్పవనేలా సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక సంకేతాలిచ్చారు.

Viral: ఉద్యోగం పోగొట్టుకున్న మూడో రోజే కొత్త జాబ్.. మహిళ ఉదంతం వైరల్..

Viral: ఉద్యోగం పోగొట్టుకున్న మూడో రోజే కొత్త జాబ్.. మహిళ ఉదంతం వైరల్..

సోషల్ మీడియాలో మహిళ ఉదంతం వైరల్.. జాబ్ పోయిన మూడు రోజులకే కొత్త ఉద్యోగం సంపాదించిన వైనం.

Google: మరో కఠిన చర్యకు సిద్ధమవుతున్న గూగుల్!

Google: మరో కఠిన చర్యకు సిద్ధమవుతున్న గూగుల్!

ఉద్యోగుల తొలగింపు (Tech layoffs) పరిణామం టెక్ రంగంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. బడాబడా టెక్ దిగ్గజాలు (Tech companies) సైతం వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించడం, ఇంకా కొనసాగిస్తుండడం ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి.

Google: ఉద్యోగార్థిని ఇంటర్వ్యూ చేస్తుండగా గూగుల్‌ హెచ్‌ఆర్‌కు దిమ్మతిరిగే షాక్..

Google: ఉద్యోగార్థిని ఇంటర్వ్యూ చేస్తుండగా గూగుల్‌ హెచ్‌ఆర్‌కు దిమ్మతిరిగే షాక్..

గూగుల్‌లో ఉద్యోగుల తొలగింపులు ఎంత కఠినంగా ఉంటాయో తెలియజెప్పే ఘటన ఇది.

NRI: టెక్ రంగంలో తొలగింపులు.. అమెరికాలో ఎన్నారైలకు పెను సవాళ్లు..

NRI: టెక్ రంగంలో తొలగింపులు.. అమెరికాలో ఎన్నారైలకు పెను సవాళ్లు..

గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి బడా సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో ఎన్నారైలే అధికంగా ఇబ్బందుల్లో పడ్డారు.

Google: కడుపుతో ఉన్న ఉద్యోగినికి భారీ షాకిచ్చిన గూగుల్.. పనితీరు బాగుందంటూ నివేదిక ఇచ్చాక..

Google: కడుపుతో ఉన్న ఉద్యోగినికి భారీ షాకిచ్చిన గూగుల్.. పనితీరు బాగుందంటూ నివేదిక ఇచ్చాక..

గర్భంతో ఉన్న ఓ మహిళ తాజాగా గూగుల్‌లో ఉద్యోగం కోల్పోయారు. తన పరిస్థితి గురించి వివరిస్తూ కేథరిన్ వాంగ్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు.

Google: జీవితాన్ని ఆస్వాదించండి.. పని కోసం బతక్కండి.. గూగుల్ మాజీ ఉద్యోగి హితబోధ..

Google: జీవితాన్ని ఆస్వాదించండి.. పని కోసం బతక్కండి.. గూగుల్ మాజీ ఉద్యోగి హితబోధ..

దాదాపు16 ఏళ్ల పాటు గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి ఇటీవలే జాబ్ పోగొట్టుకున్న జస్టిన్ మూర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి