• Home » Irfan pathan

Irfan pathan

Irfan Pathan: విరాట్ నిలకడకు మరో పేరు.. ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Irfan Pathan: విరాట్ నిలకడకు మరో పేరు.. ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆదివారం వడోదర వేదికగా కివీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయినప్పటికీ తన సూపర్ నాక్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా విరాట్ నిలకడ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.

Irfan Pathan: అది మీకే తెలియాలి.. సెలక్టర్లపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం

Irfan Pathan: అది మీకే తెలియాలి.. సెలక్టర్లపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం

న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన జట్టులో సీనియర్ పేసర్ షమీని ఎంపిక చేయలేదు. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా స్పందించాడు.

 Ifran Pathan: రో-కో ఉన్నన్నీ రోజులు మనం ఐదు వన్డేల సిరీస్‌లు ఎందుకు ఆడకూడదు?: ఇర్ఫాన్ పఠాన్

Ifran Pathan: రో-కో ఉన్నన్నీ రోజులు మనం ఐదు వన్డేల సిరీస్‌లు ఎందుకు ఆడకూడదు?: ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. బీసీసీఐకి ఓ సూచన చేశాడు. రో-కో ఉన్నన్ని రోజులు వన్డే సిరీస్‌లు పెంచాలని అన్నాడు.

Irfan Pathan: జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: జట్టుకి ఇవి మంచి సంకేతాలు కాదు.. ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఇది జట్టుకు మంచి సంకేతాలు కావని అన్నాడు.

Irfan Pathan: ఆ స్థానంలో ఆడించాలి: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: ఆ స్థానంలో ఆడించాలి: ఇర్ఫాన్ పఠాన్

సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ హీరో తిలక్ వర్మను నాలుగో స్థానంలో ఆడించాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.

Irfan Pathan: అన్నీసార్లు దూకుడు పనికిరాదు: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: అన్నీసార్లు దూకుడు పనికిరాదు: ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మను మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించాడు. అన్నిసార్లు దూకుడుగా ఆడటం పనికి రాదని స్పష్టం చేశాడు. ఆ దూకుడుతనం ప్రత్యర్థి బౌలర్లకు అనుకూలంగా మారుతుందని తెలిపాడు.

Irfan Khan - Virat Kohli: సోషల్‌ మీడియాను పట్టించుకోవద్దు: కోహ్లీకి ఇర్ఫాన్ సూచన

Irfan Khan - Virat Kohli: సోషల్‌ మీడియాను పట్టించుకోవద్దు: కోహ్లీకి ఇర్ఫాన్ సూచన

వరుసగా రెండు మ్యాచుల్లోనూ డకౌట్‌ కావడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్‌ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక విరాట్ రిటైర్మెంట్‌కు వేళైందా? అనే సందేహాలూ అభిమానుల్లో వస్తున్నాయి.

Irfan Pathan: ఆ ఒక్కడ్ని ఔట్ చేస్తే చాలు.. టీమిండియాకు పఠాన్ సూచన!

Irfan Pathan: ఆ ఒక్కడ్ని ఔట్ చేస్తే చాలు.. టీమిండియాకు పఠాన్ సూచన!

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు గిల్ సేనకు కీలక సలహా ఇచ్చాడు వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడ్ని ఒక్కడ్ని వెనక్కి పంపితే చాలు అన్నాడు.

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు కీలక అప్‌డేట్..ఆయన పేరు తొలగింపు

IPL 2025: ఐపీఎల్ ప్రారంభానికి ముందు కీలక అప్‌డేట్..ఆయన పేరు తొలగింపు

ఐపీఎల్ 2025 మ్యాచ్‌ ప్రారంభానికి ముందే అభిమానులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కామెంట్రీ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్ పేరు తొలగించినట్లు తెలిసింది. అయితే ఎందుకు అలా జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Virat Kohli: కోహ్లీ పరువు తీసిన టీమిండియా క్రికెటర్.. విరాట్ కంటే వాళ్లు నయమంటూ..

Virat Kohli: కోహ్లీ పరువు తీసిన టీమిండియా క్రికెటర్.. విరాట్ కంటే వాళ్లు నయమంటూ..

IND vs AUS: ఓటమి పరిపూర్ణమైంది. వరుస వైఫల్యాలతో పరువు తీసుకుంటున్న జట్టు.. మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. చెత్త ప్రదర్శనలతో అభిమానులు తలదించుకునేలా చేసింది. దీంతో టీమ్‌పై ఒక రేంజ్‌లో విమర్శలు వస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి